Gold Price Today: రికార్డు రేటు కంటే చౌకగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Gold and Silver Rates in Hyderabad: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. రికార్డు రేటు నుంచి పసిడి ధరలు దిగుతూ వస్తున్నాయి. మే ఆరంభంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ. 62,400లుగా ఉంది. ప్రస్తుతం రూ. 58,960కి పడిపోయింది. అంటే రూ. 3,440 తగ్గింది. రికార్డు రేటు నుంచి బంగారం ధరలు గణనీయంగా తగ్గడం బంగారం ప్రియులకు ఊరటనిచ్చే అంశం.
బులియన్ మార్కెట్‌లో మంగళవారం (జులై 4) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,050 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 58,960లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 తగ్గగా, 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 110 తగ్గింది. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో ఈ రోజు ఉదయం 6 గంటలకు నమోదైనవి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం పసిడి ధరలు దేశంలోని పలు నగరాల్లో ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
Also Read
- Apple Products: బిగ్‌షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
Also Read: Health Tips : ఉదయాన్నే ఆమ్లెట్ ను ఇలా చేసుకొని తింటే..బరువు తగ్గడం ఖాయం ..!
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,120గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,050 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.58,960గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,350లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,290 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,050లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,960లుగా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,050 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,960 వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,050 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,960గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,050 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,960గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,050 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,960 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 71,900లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఎలాంటి మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 71,900లుగా ఉండగా.. చెన్నైలో రూ. 75,500లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 71,500గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 75,500లుగా నమోదైంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 75,500ల వద్ద కొనసాగుతోంది.
Also Read: Weather Report : తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్..
తాజావార్తలు
-
Apple Products: బిగ్‌షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
-
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్‌లోకి స్వాగతం
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!