Gold Rate Today: మగువలకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Gold, Silver Prices in India and Hyderabad: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు హెచ్చుతగ్గులు అవుతున్న విషయం తెలిసిందే. సోమవారం స్థిరంగా కొనసాగిన పసిడి ధరలు.. మంగళవారం కాస్త తగ్గాయి. నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో బుధవారం (జులై 12) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,450 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,410లుగా ఉంది.
నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేదు. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో బుధవారం ఉదయం 6 గంటలకు నమోదైనవి. గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం పసిడి ధరలు దేశంలోని పలు నగరాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Also Read
- Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
- Supreme Court: "ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
- తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,560గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,410గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,820లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,800 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,450లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,410లుగా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,410వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,410గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,450 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,410గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,410 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు బంగారం బాటలోనే వెండి ధరలు నడిచాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర ఈరోజు రూ. 73,400లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఎలాంటి మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 73,400లుగా ఉండగా.. చెన్నైలో రూ. 77,100లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72,750గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 77,100లుగా నమోదైంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 77,100ల వద్ద కొనసాగుతోంది.
Also Read: Low Calorie Foods : వీటిని తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారని తె
Also Read: Off The Record: ఆ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌లో ముదురుతున్న జగడం..
తాజావార్తలు
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!