Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Gold Became Cheaper By About 6 Percent In A Month Will The Price Be Reduced Further

Gold Price: నెలలో 6శాతం తగ్గిన బంగారం.. ధర మరింత తగ్గుతుందా?

Published Date :June 25, 2023 , 3:04 pm
By Rakesh Reddy
Gold Price: నెలలో 6శాతం తగ్గిన బంగారం.. ధర మరింత తగ్గుతుందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gold Price: దేశంలో బంగారం ధరలు నిరంతరం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,170కి తగ్గింది. విశేషమేమిటంటే ఢిల్లీలో బంగారం ధర నెల రోజుల్లో దాదాపు 6 శాతం తగ్గింది. మే 24న బంగారం ధరలు గరిష్టంగా రూ.62,720కి చేరాయి. ఇప్పుడు దీని తర్వాత అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బంగారం కొనడానికి ఇదే సరైన సమయమా? లేదా పెట్టుబడిదారులు బంగారం ధర మరింత తగ్గేంతవరకు కోసం వేచి ఉండాలా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం?

ఆగ్‌మాంట్ గోల్డ్ ఫర్ ఆల్ డైరెక్టర్ సచిన్ కొఠారి మాట్లాడుతూ.. స్వల్పకాలంలో బంగారం తన సురక్షితమైన ఆకర్షణను కోల్పోయిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు తమ ద్రవ్య వైఖరి గురించి చాలా కఠినంగా ఉంటాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు, US ఫెడ్ గత 15 నెలల్లో వడ్డీ రేట్లను 500 bps, BoE 475 bps, ECB 400 bps పెంచింది.

Read Also:Mumbai Rains: ముంబైలో వర్ష బీభత్సం. కుప్పకూలిన ఓ భవనం.. నలుగురు సేఫ్.. మరో ఇద్దరి కోసం గాలింపు..!

బంగారం ధరలు మరింత తగ్గుతాయా?
బంగారం ధర ప్రస్తుత స్థాయి నుంచి 3-4 శాతం తగ్గవచ్చని, స్వల్పకాలంలో మరింత బలహీనంగా ఉండవచ్చని కొఠారీ అభిప్రాయపడ్డారు. రానున్న రెండు నెలల్లో బంగారం ధరలు మరింత తగ్గుతాయని, ప్రస్తుత స్థాయిల కంటే 3-4 శాతం మేర తగ్గుతాయని కొఠారీ చెబుతున్నారు. విఘ్నహర్తా గోల్డ్ లిమిటెడ్ చైర్మన్ మహేంద్ర లూనియా మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో బంగారం ధర తగ్గుముఖం పట్టిందని అన్నారు. అయితే ప్రపంచ ఆర్థిక గణాంకాలు, కేంద్ర బ్యాంకుల చర్యలను పరిశీలిస్తే కేవలం ప్రాఫిట్ బుకింగ్ కారణంగానే బంగారం ధర పతనం కనిపిస్తోంది.

బంగారం కొనడానికి ఇదే సరైన సమయమా?
బంగారం కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయమని కొఠారి తెలిపారు. 2023 చివరి నాటికి ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి తీసుకువెళుతుందని భావిస్తున్నారు. దీంతో బంగారం ధరల్లో రికార్డు స్థాయిలో పెరుగుదల కనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం వల్ల, పెట్టుబడిదారులు సురక్షితమైన స్వర్గధామం వైపు మొగ్గు చూపుతారు. దీంతో బంగారం డిమాండ్ పెరుగుతుంది. దీని కారణంగా ధరలు పెరుగుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సంవత్సరం చివరి నాటికి, ప్రపంచం మాంద్యంలో చిక్కకుంటుదని చెబుతున్నారు. అప్పుడు బంగారం ధర పది గ్రాములకు 65 వేలకు చేరుకుంటుందట.

Read Also:Electric Shock: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. విద్యుదాఘాతంతో మహిళ మృతి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • gold and silver price
  • Gold and silver price in delhi
  • Gold and silver price in india
  • gold and silver price market
  • Gold and Silver Prices

తాజావార్తలు

  • Rain Alert: ఈ మూడు రోజులు అలర్ట్.. ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్ష సూచనలు..

  • Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం

  • AA 22 : అల్లు అర్జున్ టైటిల్ అనౌన్స్మెంట్ కు టైమ్ ఫిక్స్

  • IPL Effect : సినిమా కలెక్షన్స్‌కు గండికొడుతున్న ఐపీఎల్

  • MLA Arava Sridhar: తన ప్రైవేట్‌ వీడియోలు వైరల్.. హైకోర్టును ఆశ్రయించిన జనసేన ఎమ్మెల్యే..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions