NTV Telugu Site icon

Gold Prices: పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే..

Gold Prices Today

Gold Prices Today

దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.. తాజాగా గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఆదివారం (26 జనవరి 2025) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 75,550, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 82,420 గా ఉంది. వెండి కిలో ధర రూ. 97,500 లుగా ఉంది.

బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 75,550, 24 క్యారెట్ల ధర రూ. 82,420 గా ఉంది.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 75,550, 24 క్యారెట్ల ధర రూ. 82,420 గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 75,700, 24 క్యారెట్ల ధర రూ. 82,570 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ. 75,550, 24 క్యారెట్ల ధర రూ. 82,420 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల రేట్ రూ. 75,550, 24 క్యారెట్లు రూ. 82,420 లుగా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ. 75,550, 24 క్యారెట్ల ధర రూ. 82,420 గా ఉంది.

వెండి ధరలు..
హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ. 1,05,000.
విజయవాడ, విశాఖపట్నంలో రూ. 1,05,000 గా ఉంది.
ఢిల్లీలో వెండి కిలో ధర రూ. 97,500.
ముంబైలో రూ. 97,500.
బెంగళూరులో రూ. 97,500.
చెన్నైలో రూ. 1,05,000 లుగా ఉంది..