Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Gokulam Signature Jewels New Showroom In Kukatpally Opens Tomorrow

Gokulam Signature Jewels : గోకులం సిగ్నేచర్‌ జువెల్స్‌ కొత్త షోరూమ్‌ కూకట్‌పల్లిలో.. రేపే ప్రారంభం

Published Date :May 3, 2025 , 12:47 pm
By Venkatesh
  • గోకులం సిగ్నేచర్‌ జువెల్స్‌ హైదరాబాద్ లో కొత్త షోరూమ్
  • కేపీహెచ్ బీలో గ్రాండ్ గా ఓపెన్
  • సినీ తార కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా కొత్త షోరూమ్ ప్రారంభించనున్నట్లు తెలిపింది
Gokulam Signature Jewels : గోకులం సిగ్నేచర్‌ జువెల్స్‌ కొత్త షోరూమ్‌ కూకట్‌పల్లిలో.. రేపే ప్రారంభం
  • Follow Us :
  • google news
  • dailyhunt

గోకులం సిగ్నేచర్‌ జువెల్స్‌ హైదరాబాద్ లో కొత్త షోరూమ్ ను ప్రారంభించేందుకు రెడీ అయ్యింది. తన సెకండ్ అవుట్ లెట్ ని కేపీహెచ్ బీలో గ్రాండ్ గా ఓపెన్ చేయనున్నట్లు ప్రకటించింది. రేపు అనగా మే 04న ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు వాసవి శ్రీ శ్రీ సిగ్నేచర్స్ కేపీహెచ్ బీ 5th ఫేజ్, అపోజిట్ నెక్సస్ మాల్ కూకట్ పల్లిలో ప్రారంభం కానుంది. ప్రముఖ సినీ తార కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా కొత్త షోరూమ్ ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు గోకులం సిగ్నేచర్స్ ప్రకటన విడుదల చేసింది.

Gokulam Invitation

మా కొత్త అవుట్‌లెట్ లో ప్రత్యేకమైన నీలా కలెక్షన్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇది స్థిరమైన లగ్జరీ, ఆధునిక చక్కదనాన్ని కలిగి ఉన్న ప్రయోగశాలలో డెవలప్ చేసిన వజ్రాల ఆభరణాల ప్రత్యేక సేకరణ అని తెలిపారు. తెలుగుదనం ఉట్టిపడేలా సిల్వర్ జువెలరీ, ల్యాబ్‌ డైమండ్‌ జువెలరీని ప్రజలకు పరిచయం చేయనుంది. గోకులం పేరుతో సిగ్నేచర్‌ సిల్వర్‌ ఆర్టికల్స్‌ షోరూమ్‌ను కూకట్‌పల్లిలో ప్రారంభించబోతోంది. మొదటి నుంచి కూడా అంకిత భావంతో పని చేసి వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఉత్పత్తులు డిజైన్ చేయడం వీళ్ల స్టైల్. అందుకే మార్కెట్ లోకి ప్రవేశించిన అనతి కాలంలోనే టాప్ బ్రాండ్‌గా సత్తా చాటుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gokulam Signature Jewels
  • hyderabad
  • kphb
  • kukatpally
  • new showroom

తాజావార్తలు

  • AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అజెండాతో సమావేశం..

  • Male Contraception: పురుషులకు కొత్త జనన నియంత్రణ వచ్చేస్తోంది.. కార్నెల్ యూనివర్సిటీ గేమ్ చేంజర్

  • Mukul Chaudhary: తండ్రి పెళ్లి కాకముందే కన్న కల.. నేడు ఐపీఎల్‌లో నిజం చేసిన కొడుకు.. ముకుల్ ఎమోషనల్ జర్నీ!

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • KKR vs LSG: 27 బంతుల్లో 7 సిక్సర్లు.. ఓటమి అంచు నుంచి లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి ఎవరు!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions