Godzilla x Kong: ఇది కదా ఊచకోత అంటే… 3 రోజుల్లో 800 కోట్లా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్చి 29వ తేదీన లెజెండరీ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నిర్మాణంలో ఆడమ్ వింగార్డ్ దర్శకత్వం వహించిన చిత్రం గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమాలో రెబాకా హాల్, బ్రియన్ టైరీ హెన్రీ, కాయ్లీ హాటిల్, అలెక్స్ ఫెమ్స్, ఫాలా చెన్ లు ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్లు, బ్రేక్ ఈవెన్ రికార్డు వివరాలు చూస్తే..
Also read: Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఈ సినిమా 2021లో విడుదలైన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చిత్రానికి సీక్వెల్ గా రూపొందింది. మొదటి పార్ట్.. ఏకంగా 155 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించారు.ఇక తాజాగా విడుదలైన గాడ్డిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్ సినిమాను కాస్త తక్కువగా 140 మిలియన్ డాలర్లతో అంటే.. మన కరెన్సీలో సుమారుగా రూ. 1130 కోట్లతో నిర్మించారు. ఇక ఈ సినిమాకు భారత్‌లో మంచి స్పందన లభించింది. విద్యార్థుల పరీక్షలు పూర్తి కావడం, భారీ ప్రమోషన్స్ నేపథ్యంలో ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ గా మారింది. ఇక ఈ సినిమాకు భారత్ లో కూడా మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. తెలుగులో 45 %, తమిళంలో 50 %, హిందీ వెర్షన్ 50%, ఇంగ్లీష్ వెర్సన్ 55% ఆక్యుపెన్సీను సాదించింది.
Also read: Kurchi Madatha Petti: అమెరికా స్పోర్ట్స్ ఈవెంట్ లో కూడా మన డామినేషనేరా చారి..!
ఇక మూడో రోజు హాలీడే కావడంతో భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి. గాడ్జిల్లా x కాంగ్ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్ర మొదటి రోజు 13 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. ఇక రెండో రోజు మొత్తంగా 12 కోట్ల రూపాయలుకుపైగా భారత్ లో వసూలు చేసింది. దాంతో రెండు రోజుల్లో 25 కోట్ల రూపాయలను రాబట్టింది గాడ్జిల్లా x కాంగ్. ఇక ఈ సినిమా 14 కోట్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఒక్క భారత్ లోనే 40 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. గత మూడు రోజుల్లో సినిమా 800 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!