Jayakrishna : ఘట్టమనేని జయకృష్ణ.. ‘శ్రీనివాస మంగాపురం’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేష్ బాబు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు వెండితెరకు పరిచయమవుతున్నాడు. దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. మంగళం మూవీస్ బ్యానర్‌పై అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాతో రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయమవుతుండటం విశేషం. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీ దత్, జెమిని కిరణ్ వంటి దిగ్గజ నిర్మాతలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read : Toxic : ‘టాక్సిక్’ అడల్ట్ సీన్స్‌పై రచ్చ.. ‘యష్ మాట తప్పడు’ అంటూ పాత స్టేట్మెంట్ వైరల్
Also Read
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
- 7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తూ, తన అన్న కుమారుడికి మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘జయకృష్ణ డెబ్యూ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదొక బలమైన టీమ్, ఆసక్తికరమైన ఆరంభం’ అంటూ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో జయకృష్ణ మంచి ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. బుల్లెట్ పై గన్ పట్టుకొని సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు లుక్ చాలా ప్రామిసింగ్‌గా ఉండటంతో, సూపర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. ఘట్టమనేని వారసుడికి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ పోస్ట్‌లు పెడుతున్నారు.
Happy to unveil the first look of #SrinivasaMangapuram… 🤗🤗🤗
Wishing #JayaKrishnaGhattamaneni the very best on his debut.
A strong team and an interesting beginning… all the best to the entire team 👍🏻👍🏻👍🏻@DirAjayBhupathi #RashaThadani@gvprakash @AshwiniDuttCh @gemini_kiran… pic.twitter.com/Iw5B67hltq— Mahesh Babu (@urstrulyMahesh) January 10, 2026
తాజావార్తలు
-
Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
-
Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
-
Michael : బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ‘మైకెల్’ రూ. 9500 కోట్ల వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!