Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్‌లో బంపరాఫర్.. 83 వేల ఫోన్ 43 వేలకే! బ్యాంకు ఆఫర్స్ అదనం
- ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి సేల్
- స్మార్ట్ఫోన్లపై భారీ ఎత్తున ఆఫర్లు
- 43 వేలకే గూగుల్ పిక్సెల్ 8
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి పండగ సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ మరో సేల్‌ను తీసుకొచ్చింది. ‘బిగ్ దీపావళి సేల్’ 2024 సేల్‌ను ఇటీవలే ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి ఈ సేల్ ఆరంభమైంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఎత్తున ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్ఫోన్లలో ‘గూగుల్ పిక్సెల్’ స్మార్ట్‌ఫోన్స్ అయితే సగం ధరకే అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు బ్యాంకు ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ అదనం. ఆ డీటెయిల్స్ చూద్దాం.
ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్ 8జీబీ+256జీబీ వేరియెంట్ అసలు ధర రూ.82,999గా ఉంది. బిగ్ దీపావళి సేల్ సందర్భంగా ఈ ఫోన్‌పై 48 శాతం తగ్గింపు ఉంది. తగ్గింపు అనంతరం రూ.42,999కి గూగుల్ పిక్సెల్ 8 సొంతం చేసుకోవచ్చు. ఎస్బీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. అప్పుడు అదనంగా మరో 4,300 తగ్గింపు అనంతరం రూ.38,600కు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉంది. ఈ ఫోన్ మరో కలర్ వేరియంట్‌ను రూ.36,499కి కొనుగోలు చేయవచ్చు.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
Also Read: Prithvi Shaw: పృథ్వీ షాపై వేటు.. ఇక కెరీర్ క్లోజ్ అయినట్టే?
గూగుల్ పిక్సెల్ 8 ఫీచర్స్:
# 6.2 ఇంచెస్ ఫుల్హెచ్డీ ప్లస్ డిస్ప్లే
# టెన్సర్ G3 ప్రాసెసర్
# 90Hz రిఫ్రెష్ రేట్
# ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
# 50 ఎంపీ పీడీ వైడ్ ప్రైమరీ సెన్సర్, 12 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా
# 10.5 ఎంపీ సెల్ఫీ కెమెరా
# 4575 ఎంఏహెచ్ బ్యాటరీ (క్యూఐ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్)
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!