Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Fitness Garlic And Honey Benefits For Health Natural Remedy For Immunity Weight Loss Heart Health

Garlic and Honey Benefits: వెల్లుల్లి, తేనె కలిపి తినడంతో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే..

Published Date :December 12, 2025 , 12:26 pm
By Devarakonda Srikanth
  • మన ఆరోగ్యానికి మేలు చేసే సహజ పదార్థాల్లో వెల్లుల్లి–తేనె మిశ్రమం ఒకటి
  • వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్, ఫైబర్ వంటి పదార్థాలు బరువును నియంత్రిస్తాయి
Garlic and Honey Benefits: వెల్లుల్లి, తేనె కలిపి తినడంతో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం అనేక రకాల అనారోగ్య సమస్యలు మనలను వేధిస్తున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి జీవనశైలి‌తో పాటు పోషకాలు సమతుల్యంగా ఉన్న ఆహారం తీసుకోవడం ఎంతో అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మన ఆరోగ్యానికి మేలు చేసే సహజ పదార్థాల్లో వెల్లుల్లి–తేనె మిశ్రమం ఒకటి. ఈ రెండింటిలో దాగి ఉన్న యాంటీబ్యాక్టీరియల్, యాంటీబయోటిక్, యాంటీఫంగల్, యాంటీ–ఇన్‌ఫెక్షన్ వంటి గుణాలు శరీరాన్ని రోగాల నుండి రక్షించడానికి సహాయపడతాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. వీటిలో శరీరానికి అవసరమైన పలు ముఖ్య పోషకాలు కూడా లభిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మిశ్రమం ఫ్లూ, వైరల్ ఇన్‌ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలకు ఉపశమనం అందించడంలో సహాయపడుతుందని అంటున్నారు.

అలాగే, వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్, ఫైబర్ వంటి పదార్థాలు బరువును నియంత్రించడంలో దోహదపడుతాయి. క్రమం తప్పకుండా తీసుకుంటే ఊబకాయం తగ్గడంలో కూడా ఉపయోగపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే చాలా మంది ఈ మిశ్రమాన్ని ‘దివ్య ఔషధం’గా భావిస్తారు. ఉదయం పరగడుపున వెల్లుల్లి–తేనె మిశ్రమాన్ని తీసుకుంటే, శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును కరిగించడంలో ఇది సహాయకారి అవుతుంది.

ఇందులో యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాల వల్ల గొంతు వాపు, నొప్పి తగ్గడమే కాకుండా కఫం వంటి సమస్యలు కూడా ఉపశమనం పొందుతాయి. అదనంగా, ఈ మిశ్రమం గుండె ధమనుల్లో ఉండే కొవ్వును తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీర్ణవ్యవస్థను బలపరచి కడుపు సమస్యలు, ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో కూడా ఇది ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమాచారం ఇంటర్నెట్‌ ఆధారంగా సేకరించబడినందున, ఈ మిశ్రమాన్ని పద్ధతిగా ఉపయోగించే ముందు తప్పనిసరిగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • garlic and honey mixture
  • garlic for weight loss
  • garlic honey benefits
  • home remedy for cold and cough
  • Honey Health Benefits

తాజావార్తలు

  • Anant Ambani: గ్రాండ్‌గా అనంత్ అంబానీ బర్త్‌డే సెలబ్రేషన్స్.. వీడియోలు వైరల్

  • IPL 2026: ఐపీఎల్ 2026లో భారీ మార్పు.. మారిన జీటీ, సీఎస్కే మ్యాచ్‌ల షెడ్యూల్..

  • SRH vs RR: రెండు భారీ మార్పులతో ఇరు జట్లు బరిలోకి.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.?

  • Oppo Pad Mini: ఒప్పో ప్యాడ్ మినీ టాబ్లెట్ ఏప్రిల్ 21న విడుదల.. 8000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌

  • IPL 2026: హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్‌ లపై కన్నెర్ర.. భారీ జరిమానాతో పాటు..?

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions