ప్రస్తుతం అనేక రకాల అనారోగ్య సమస్యలు మనలను వేధిస్తున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి జీవనశైలితో పాటు పోషకాలు సమతుల్యంగా ఉన్న ఆహారం తీసుకోవడం ఎంతో అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మన ఆరోగ్యానికి మేలు చేసే సహజ పదార్థాల్లో వెల్లుల్లి–తేనె మిశ్రమం ఒకటి. ఈ రెండింటిలో దాగి ఉన్న యాంటీబ్యాక్టీరియల్, యాంటీబయోటిక్, యాంటీఫంగల్, యాంటీ–ఇన్‌ఫెక్షన్ వంటి గుణాలు శరీరాన్ని రోగాల నుండి రక్షించడానికి సహాయపడతాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. వీటిలో శరీరానికి అవసరమైన పలు ముఖ్య పోషకాలు…
Health Benefits of Honey: ఓ మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహారం రెండూ చాలా చాలా ముఖ్యం. ఈ రెండు బాలెన్సుడ్‌గా ఉంటేనే.. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో పదార్థాలలో ‘తేనె’ కూడా ఒకటి. ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే శరీరం ఆరోగ్యంగా ఉండకపోతే.. డీహైడ్రేషన్ సమస్య రావచ్చు. వేసవిలో తేనెను తీసుకుంటే.. అది మీ…