Ganja Chocolates : ఖమ్మంలో పట్టు బడ్డ గంజాయి చాక్లెట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాపితంగా గంజాయి రవాణా కాకుండా తగిన చర్యలను తీసుకుంటున్నామని ఎక్పైజ్ శాఖ డిప్యూటీ కమీసనర్ జనార్ధన్ రెడ్డి చెబుతున్నారు. గత రాత్రి ఓడిస్సా , ఎపి రాష్ర్టాల మీదుగా గంజాయి చాక్లెట్స్ హైదరాబాద్ కు తరలుతున్న వాటిని ఎక్పైజ్ శాఖ సిబ్బంది పట్టుకున్నారు. ఇలా ఖమ్మంలో గంజా చాక్లెట్స్ పట్టుకోవడం ఇదే ప్రదమం.. హైదరాబాద్ లో చాక్లెట్లను ఒక్క చోట అప్పగించవలసిన ఉన్నదని నిందితులు చెప్పారని అంటున్నారు. దీని మీద ఇంకా లోతుగా విచారణ జరుగుతుందని అంటున్నారు. గత యేడాది మొత్తం గంజాయిని ఉమ్మడి జిల్లా వ్యాపితంగా 3600 కిలోలను పట్టుకున్న ఎక్పైజ్ శాఖ ఈ యేడాది జనవరి నుంచి నెల రోజుల్లోనే ఏడు వందల కిలోల గంజాయిని పట్టుకున్నామని మరింతగా తనిఖీలు ముమ్మరం చేస్తామని అంటున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్పైజ్ శాఖ డిప్యూటీ కమీషనర్ జనార్ధన్ రెడ్డి.
ఇదిలా ఉంటే.. రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బృందం సోమవారం రాత్రి భారీగా గంజాయి కలిపిన చాక్లెట్లను స్వాధీనం చేసుకుంది. పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు కోకాపేట్‌లోని ఓ ఇంటిపై దాడి చేసి ఓ ముఠా ఒడిశా నుంచి నగరానికి తీసుకొచ్చిన చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఎక్సైజ్ అధికారులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారించగా అక్రమ వ్యాపారం గురించి మరింత సమాచారం తెలుసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. గతేడాది పాఠశాల విద్యార్థులకు చాక్లెట్లు విక్రయిస్తున్న కూలీల ముఠాను కొత్తూరు పోలీసులు అరెస్టు చేశారు.
Also Read
- KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
తాజావార్తలు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!