Gangavva: ప్రజావాణికి మై విలేజ్ షో గంగవ్వ.. అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం..
- ప్రజావాణి కి వచ్చిన మై విలేజ్ షో, బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ
- అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం
- ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మై విలేజ్ షో ద్వారా గంగవ్వ ప్రపంచానికి పరిచయమైంది. ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచింది. తన వీడియోల ద్వారా ప్రతీ కుటుంబంలో ఒక మెంబర్ గా మారిపోయింది. బిగ్ బాస్ షోకి ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ సంకల్పబలముంటే ఏదైనా సాధ్యమే అని యూత్ కు మెసేజ్ అందించింది. వయసు మళ్లిన దశలో సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారి సక్సెస్ కు నిదర్శనంగా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా గంగవ్వ ప్రజావాణికి హాజరైంది.
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
మల్యాల మండలం తాటిపల్లి శివారులో ప్రభుత్వ భూమిలో ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రజావాణి కి వచ్చింది మై విలేజ్ షో, బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ. గ్రామ సర్పంచ్‌తో కలిసి అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చింది. సమస్యను విన్న అడిషనల్ కలెక్టర్ వారంలో గంగవ్వ సమస్య పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గంగవ్వ రాకతో కలెక్టరేట్ లో సందడి వాతావరణం నెలకొంది. కలెక్టరేట్‌లో గంగవ్వను చూసిన అభిమానులు సెల్ఫీలు, ఫోటోలతో బజ్ క్రియేట్ చేశారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!