Ram Charan: గేమ్ చేంజర్ మరో సీన్ లీక్.. సినిమా హైలెట్ సీన్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి లీకుల బెడద మాత్రం తప్పట్లేదు. గతంలో ఏకంగా సినిమాలో సాంగ్‌యే లీకైపోయిన సంగతి తెలిసిందే.. ఈ లీక్ పై నిర్మాత పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. మొన్న రామ్ చరణ్ లుక్ లీక్ అవ్వగా.. తాజాగా ఓ సీన్ వీడియో లీక్ అయ్యింది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. రామ్ చరణ్,శ్రీకాంత్‌ను ఆప్యాయంగా హగ్ చేసుకొని ఆయన చేతిని పైకెత్తి జనాలకి అభివాదం చేస్తున్నట్లుగా ఈ సన్నివేశం ఉంది.. ఆ సీన్ వీడియో ప్రస్తుతం లీక్ అయ్యినట్లు తెలుస్తుంది.. శ్రీకాంత్ ను సపోర్ట్ చేస్తూ, అతన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నట్లు కనిపిస్తుంది.. ఈ సిన్ సినిమాకు హైలెట్ అవ్వనుందని గతంలో మేకర్స్ ఓ సందర్బంలో చెప్పారు.. ఆ సీన్ ఇప్పుడు లీక్ అవ్వడం పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
సినిమా నుంచి ఇలా సీన్లకి సీన్లే లీకైపోతే ఎలా.. దీనిపై యాక్షన్ తీసుకోవాల్సిందే అంటూ కోరుతున్నారు. మరి నిర్మాత దిల్ రాజు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే విడుదలయ్యే వరకు ఆగాల్సిందే..
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?