Gautam Gambhir: ఇండియా టీమ్ నూతన కోచ్ ఎంపికపై స్పందించిన గంభీర్.. ఏమన్నారంటే?
- నూతన కోచ్ పై కసరత్తు చేస్తున్న బీసీసీఐ
- టీ20 ప్రపంచకప్ తర్వాత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగింపు
- భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) క్రికెట్ సలహా కమిటీకి వర్చువల్ ఇంటర్వ్యూ ఇచ్చిన గంభీర్
- ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్' కార్యక్రమంలో మాట్లాడిన గంభీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీం ఇండియా ప్రధాన కోచ్‌కు సంబంధించి కొనసాగుతున్న ప్రకంపనల మధ్య, గంభీర్ స్పందించారు. భారత క్రికెట్ జట్టు తదుపరి ప్రధాన కోచ్‌గా మారే ప్రశ్నపై గౌతమ్ గంభీర్ శుక్రవారం మాట్లాడుతూ.. తాను అంత దూరం చూడడం లేదని అన్నారు. ‘ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ కార్యక్రమానికి గంభీర్ హాజరయ్యారు. గంభీర్ ఈ వారం ప్రారంభంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) యొక్క క్రికెట్ సలహా కమిటీకి వర్చువల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అతను తదుపరి ప్రధాన కోచ్ పోటీలో ఉన్నారు.
READ MORE: Love Mouli OTT: ఇట్స్ అఫీషయల్.. ఆరోజే ఓటిటిలోకి వస్తున్న ‘లవ్ మౌళి’..
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
- Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
- Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
- OTR: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనన్న సుదర్శన్ రెడ్డి.. వైరాగ్యమా? అసంతృప్తా?
టీ20 ప్రపంచకప్ తర్వాత ప్రస్తుత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. గంభీర్ (42 సంవత్సరాలు) ఇటీవల కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మెంటార్‌గా వ్యవహరించాడు. మూడవ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను గెలుచుకోవడంలో కీలకంగా వ్యవహరించాడు. గౌతం గంభీర్ టీమ్ ఇండియా హెడ్ కోచ్ అయ్యే అవకాశం గురించి అడిగినప్పుడు.. అతను ఈ విధంగా సమాధానమిచ్చాడు. “నేను అంత దూరం చూడను. మీరు నన్ను కష్టమైన ప్రశ్నలన్నీ అడుగుతున్నారు. ప్రస్తుతం సమాధానం చెప్పడం కష్టం. నేను చెప్పగలిగేది ఒక్కటే, నేను ప్రస్తుతం సంతోషంగా ఉన్నాను, ఇప్పుడే అద్భుతమైన ప్రయాణాన్ని ముగించాను. ఆనందిస్తున్నాను.” అని పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!