TDP- Janasena- BJP Alliance: చంద్రబాబు నివాసంలో షెకావత్, పవన్.. సీట్ల పంపిణీపై తీవ్ర కసరత్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gajendra Singh Shekawat: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి (Chandrababu) నివాసంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekawat) బృందంతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన ప్లానింగ్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) కూడా ఉన్నారు. గత రెండు రోజులుగా ఏపీలోని తమ పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ బీజేపీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలోనే నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో గజేంద్ర సింగ్ షెకవత్ సమావేశం అయ్యారు.
Read Also: Liton Das: ఎంఎస్ ధోనీని తలపించిన బంగ్లా కీపర్.. నో-లుక్ రనౌట్ వీడియో వైరల్!
Also Read
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
ఇక, పొత్తులో భాగంగా మూడు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీడీపీ- జనసేన- బీజేపీ ( TDP- Janasena- BJP Alliance ) పార్టీలు పోటీ చేయనున్న స్థానాలతో పాటు ఏ ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనే అంశంపై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీలో బీజేపీ లోక్‌సభ, శాసనసభ అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా.. పొత్తులో భాగంగా బీజేపీ- జనసేన పార్టీలకు కలిపి 30 ఎమ్మెల్యే, 8 ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు టాక్ వస్తుంది. ఇక, మూడు పార్టీల మధ్య కీలక చర్చలు కొనసాగుతున్నాయి. ఈ భేటీతో ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది ఇవాళ లేదా రేపు కొలిక్కివచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!