Vishwak Sen : ఎవడు ఏమనుకున్నా ‘ఫంకీ’ నాకు హిట్ సినిమానే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వక్ సేన్ హీరోగా కేవీ అనుదీప్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఫంకీ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానేర్ లో రూపొందించిన ఈ సినిమా వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయింది. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కనీసం మినిమం ఓపెనింగ్ కూడా రాబట్టలేక డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా రిజల్ట్‌పై హీరో విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
Also Read : Vijay – Rashmika Marriage : విజయ్ – రష్మిక పెళ్లిపై రక్షిత్ శెట్టి ఫ్రెండ్ వివాదాస్పద వ్యాఖ్యలు
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
విశ్వక్ సేన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కల్ట్ సినిమా టీజర్ లంచ్ లో ఫంకీ రిజల్ట్ పై స్పందిస్తూ ‘ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకున్నా, విమర్శకులు ఏమని రాసినా తాను మాత్రం తగ్గేదే లే “ఎవడు ఏమనుకున్నా Funky నాకు హిట్ ఏ’ సినిమా మేకింగ్ విషయంలో తాను ఎక్కడా రాజీ పడలేదని, తనకు కావాల్సిన అవుట్‌పుట్ వచ్చింది. నేను ఒక గొప్ప సినిమా చేశాను’ అని అన్నాడు. ఈ కామెంట్స్ పై విశ్వక్ ఫ్యాన్స్ సమర్దిస్తుంటే ట్రేడ్ వర్గాలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి. సినిమా బాగుంటే హిట్ అని మనం చెప్పుకోవాల్సిన పని లేదు ఆడియెన్స్ నిర్ణయిస్తారు, అలా కాకుండా ప్లాప్ అయినా కూడా హిట్ అని చెప్పుకోవడం ఏంటో, ప్రేక్షకుల తీర్పును గౌరవించాలని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా, తన సినిమాపై ఈ స్థాయిలో కాన్ఫిడెన్స్‌తో ఉండటం ఇప్పుడు పరిశ్రమలో చర్చకు దారితీసింది. స్వీయ దర్శకత్వంలో నటిస్తూ చేస్తున్న కల్ట్ తో అయిన హాట్ కొట్టి విశ్వక్ ట్రాక్ లోకి వస్తాడో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
-
NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
-
Domestic LPG Cylinder Price Hiked: గృహ వినియోగదారులకు షాక్.. పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంతంటే?
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!