Corporater: అంచెలంచెలుగా ఎదిగాడు.. ఆఖరికి కుక్క చావు చచ్చాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corporater: అతనొక పంచాయతీ కార్పొరేటర్ చిన్న తనంలోనే అందరూ మెచ్చుకునే స్థాయికి ఎదిగాడు. తన ఎదుగుదల ఓర్వలేని కొందరు దారుణంగా హత్య చేశారు. పోలీసులకు కనీసం క్లూస్ కూడా చిక్కకుండా ప్లాన్ చేసి లేపేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. బభుల్‌గావ్ నగర్ పంచాయతీ కార్పొరేటర్ అనికేత్ గవాండే పదునైన ఆయుధంతో పొడిచి దారుణంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఇసుక డబ్బుల వివాదం కారణంగానే హత్య జరిగినట్లు సమాచారం. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనికేత్ హత్య బాబుల్‌గావ్‌లో కలకలం సృష్టించింది.
Read Also: Gold Smuggling : బంగారం బీరు బాటిళ్లలో పెట్టావు బాగానే ఉంది.. కానీ
Also Read
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
అనికేత్ చిన్నతనంలోనే బబుల్‌గావ్ తాలూకాలో ఇసుక వ్యాపారంలోకి అడుగు పెట్టి బాగా సంపాదించాడు. ఆ తర్వాత ప్రహార్ నుంచి నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. బబుల్‌గావ్ తాలూకాలోని నదిలో ఇసుక వ్యాపారం బాగా సాగుతోంది. వ్యాపారంలో భారీ లాభాలు వస్తున్నాయి. దాని నుండి డబ్బులు భారీగా సంపాదించొచ్చని యువత ఆ వ్యాపారాన్నే ఎంచుకుంటుంది. కానీ, పోటీ చాలా ఏర్పడింది. అనికేత్ విషయంలో ఈ వ్యాపారంలో తలెత్తిన వివాదాలే కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. అనికేత్ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ప్రకటించారు.
Read Also: PAK : ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పాక్ లో ప్రాయాణికుడు మృతి
తాజావార్తలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!