Ganja Smuggling : నలుగురు అంతరాష్ట్ర గంజాయి ముఠా సభ్యులు అరెస్ట్
- 1.5 కేజీ ల గంజాయి.. ఒక వ్యాన్.. మూడు సెల్ ఫోన్లు స్వాధీనం
- ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి చాకచక్యంగా పట్టుకున్న జిల్లా పోలీసులు
- పత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించిన ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదిలాబాద్ రూరల్ సర్కిల్ పరిధిలో నలుగురు అంతర్రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి మీడియా సమావేశం లో ఏర్పాటుచేసి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల లో తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్రతో అనుసంధానంగా ఉన్న లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద భారీ ఎత్తున గంజాయి పట్టుబడిన సందర్భంలో ఈ నిందితులు ఆ కేసులో మిగిలినవారుగా ఉండడం, అదేవిధంగా ఆ గంజాయి తరలించే క్రమం లో వాహనానికి ముందు ఒక వాహనంలో ఉంటూ గంజాయి పోలీసులకు లభ్యం కాకుండా ఫోన్ ద్వారా సంభాషిస్తూ ఉండడం జరిగిందని తెలిపారు.
ప్రస్తుతం పట్టుకున్న నిందితుల వివరాలు.
1) గోతిరాం గురుదయాల్ సాబ్లే బుల్దన జిల్లా మహారాష్ట్ర.
2) శుభం గోతిరాం సబ్లే s/o గోతిరాం సబ్లె, బుల్దాన జిల్లా, మహారాష్ట్ర.
3) అమర్ సింగ్ నారాయణ గోతి s/o నారాయణ గోతి, బుల్దాన మహారాష్ట్ర.
4) సోమనాథ్ బికా సాబ్లె s/o బికా, జెల్గాన్ జిల్లా, మహారాష్ట్ర.
Also Read
- Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
లను ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్టు తెలియజేసారు. వీరి వద్ద ఒకటిన్నర కిలోల గంజాయి, మూడు సెల్ ఫోన్లు, గత నెలలో గంజాయి కేసులో వాహనానికి ముందుండి నడిపిన వ్యానును స్వాధీనం తీసుకున్నట్లు తెలిపారు. ఆ కేసు నందు ప్రధాన సూతధారిగా ఉన్న మిగిలిన వారిని కూడా అరెస్టు చేయడానికి ఈ బృందం కార్యచరణను కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కేసులో ముగ్గురు వాహనంలో ఉండగా, ఒకరు గంజాయిని వ్యాపారంగా చేసుకునే వ్యక్తి గా డిఎస్పి గారు తెలిపారు. అరెస్టు నందు ఎంతగానో కృషి చేసిన జైనథ్ సిఐ డి సాయినాథ్, రూరల్ సీఐ కె ఫనిధర్, ఎస్సై ముజాహిద్, సిబ్బంది రుక్మారెడ్డి, గంగాధర్ రెడ్డి, శ్రీనివాస్, సిబ్బంది తదితరులను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించడం జరిగిందని తెలిపారు.
తాజావార్తలు
-
Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
-
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు ‘రైతు భరోసా’ నిధులు విడుదల!
-
Ilayaraja : ఇళయరాజాకు భారీ షాక్.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!
-
Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
-
Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!