Hyderabad Crime: ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ హత్య కేసులో నలుగురి అరెస్ట్
- హత్య చేసిన కీలక నిందితులు శ్రీనివాస్.. ప్రవీణ్ గా తేల్చిన పోలీసుల
- శవం పూడ్చేందుకు సహకరించిన జేసీబీ యజమాని నరేష్.. డ్రైవర్ సోహన్ ను అరెస్ట్
- పరారీలో శ్రీరాములు.. రాజు అనే మరో ఇద్దరు నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. హత్య చేసిన కీలక నిందితులు శ్రీనివాస్, ప్రవీణ్ గా తేల్చారు. వారితో పాటు శవం పూడ్చేందుకు సహకరించిన జేసీబీ యజమాని నరేష్, డ్రైవర్ సోహన్ ను కూడా అరెస్ట్ చేశారు. శ్రీరాములు, రాజు అనే మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.ఈనెల 15న గడ్డం మహేష్ ఆఫీస్ లోనే హత్య జరిగినట్టు నిర్ధారణఅయ్యింది. అదేరోజు రాత్రి శవాన్ని కారులో తరలించిన నిందితులు జేసీబీ సహాయంతో డంపింగ్ యార్డ్ లో పూడ్చారు. ఆస్తి వివాదమే హత్యకు కారణం అని పోలీసులు తేల్చారు.
READ MORE: TG: రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె..
Also Read
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
అసలేం జరిగింది…?
ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మాజీ ఎంపీటీసీ మహేశ్(40) ఈ నెల 17న బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతని సోదరుడు విఠల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంతలో వాళ్లకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. తాజాగా ఎఫ్‌సీ నగర్ డంపింగ్ యార్డు వద్ద ఎన్‌ఎఫ్‌సీ నగర్ డంపింగ్ యార్డులో మహేష్ మృతదేహం లభ్యమైంది. పూడ్చిన మృతదేహాన్ని స్థానిక ఎమ్మార్వో పంచనామా తర్వాత డంప్ యార్డ్ వద్దే వైద్యులు పోస్ట్ మార్టం చేశారు. కళ్ళలో కారం చల్లి, పారతో తలపై దాడి చేయడంతో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడని నిర్ధారించారు. డంప్ యార్డ్ లో JCB తో పెద్ద గొయ్యి తవ్వి కారులో గడ్డం మహేష్ మృతదేహాన్ని ఉంచి కారుతో సహా పూడ్చి పెట్టినట్లు తేల్చారు.
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!