Vidyasagar Rao: రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఇప్పటి కంటే ఎక్కువ సీట్లు..!
- రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఇప్పుడు వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తాయన్న మాజీ గవర్నర్..
- ఆంధ్రా యూనివర్శిటీలో '2024 ప్రజా తీర్పు-సందేశం' పేరుతో స్మారక ఉపన్యాసం..
- ముఖ్య అతిథిగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు..
- ఎన్నికల ఫలితాలపై సూక్ష్మ స్థాయి నుంచి సమీక్ష చేయాలని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vidyasagar Rao: రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఇప్పుడు వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీలో ‘2024 ప్రజా తీర్పు-సందేశం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో స్మారక ఉపన్యాసం చేశారు.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అనుకున్న స్థానాలు రాలేదు.. ఎన్నికల ఫలితాలపై సూక్ష్మ స్థాయి నుంచి సమీక్ష చేయాల్సిన అవసరం ఉందన్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశం మంచితనం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు.. బీజేపీ అన్యాయం చేస్తుందని అపోహలు సృష్టిస్తున్నారు.. కానీ, రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఇప్పుడు వచ్చిన సీట్లు కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందన్నారు విద్యాసాగర్‌రావు..
Also Read
ఇక, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. మనకు వున్నది డబుల్ ఇంజన్ సర్కారు కాదు.. పవన్ కల్యాణ్‌తో కలిసి ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అవుతుందంటూ చమత్కరించారు. ఆంధ్రుల సహకారంతో మోడీ మరోసారి ప్రధాని కావడం మన అదృష్టంగా భావిస్తున్నాం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి.. చలపతిరావు ఆశలు నెరవేరాలన్నారు జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు