IPL 2024: టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే.. క్రికెట్ దిగ్గజం కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వైస్ కెప్టెన్గా హార్ధిక్ పాండ్యా ఉన్నారు. ఒకవేళ ఫ్యూచర్లో అవకాశాలు వస్తే.. సీనియార్టీ ప్రకారం బుమ్రా, హార్దిక్ పాండ్యా, రాహుల్ లాంటి వారు ఉన్నారు. వారినీ కాదని.. టీమిండియా స్టార్ ప్లేయర్కు ఫ్యూచర్ కెప్టెన్ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఓటేశారు.
Uttarakhand: గర్జియా మాత ఆలయంలో భారీ అగ్నిప్రమాదం.. దుకాణాలు దగ్ధం
Also Read
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
- XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
- AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
ఇంతకీ ఆ ఆటగాడు ఎవరనుకుంటున్నారా..? గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న శుభ్మాన్ గిల్.. ఐపీఎల్ 2024లో గుజరాత్ జట్టుకు కెప్టెన్గా ఉన్న గిల్.. తన వ్యూహాత్మక నిర్ణయాలతో జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. కాగా.. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో రెండింటిలో గెలిచి, మూడు మ్యాచ్ల్లో ఓడిపోయారు. అయినప్పటికీ గిల్ తన కెప్టెన్సీతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
జనసేనకు చిరంజీవి 5 కోట్ల విరాళం.. కాళ్లపై పడ్డ పవన్ (ఫోటోలు)
గిల్.. తన కెప్టెన్సీలో ఫీల్డ్ ను సెట్ చేయడం, ఏ బౌలర్ ను ఎప్పుడు బౌలింగ్ వేయించాలనేది అద్భుతంగా సెట్ చేస్తున్నాడు. మరోవైపు.. తన బ్యాటింగ్ తో రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన గిల్ 45.75 సగటుతో 183 పరుగులు చేశాడు. కాగా.. గిల్ కెప్టెన్సీకి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఫిదా అయిపోయారు. అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. గిల్‌కు అద్బుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయని వాన్ కొనియాడాడు. లక్నోతో జరిగిన మ్యాచ్ లో గిల్ కెప్టెన్సీకి వాన్ ఫిదా అయిపోయాడు. “శుబ్‌మన్ గిల్ సారథిగా రోజుకు రోజుకు మరింత ఇంఫ్రూవ్ తున్నాడు. అతడు భవిష్యత్తులో కచ్చితంగా టీమిండియా కెప్టెన్ అవుతాడు. అందులో ఎటువంటి సందేహం లేదని” గుజరాత్-లక్నో మ్యాచ్ అనంతరం వాన్ ట్విట్ చేశాడు.
Michael Vaughan has been very impressed with Shubman Gill's captaincy.#IPL2024 #MichaelVaughan #ShubmanGill #GujaratTitans #India #CricketTwitter pic.twitter.com/ljz5W1fJRf
— InsideSport (@InsideSportIND) April 7, 2024
తాజావార్తలు
-
Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
-
LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
-
Off The Record: వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం వారసుడా? అసలు కథ ఏంటి?
-
XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!