అన్నదమ్ముల అనుబంధం మరోసారి హాట్ టాపిక్ అయింది.

For Better Quality Please Rotate Your Phone బెటర్ క్వాలిటీ కోసం మీ మొబైల్‌ని ల్యాండ్ స్లైడ్ మోడ్ లోకి తిప్పండి.

జనసేనానిగా మారి ఎన్నికల కదనరంగంలోకి దిగారు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ కి ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి అండగా నిలబడ్డారు.

ఇప్పటికే ఒక సోదరుడు నాగబాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి పవన్ కళ్యాణ్ కి తోడుగా నడుస్తున్నారు.

రాబోతున్న ఎన్నికలకు సంబంధించి జనసేన ఖర్చులకోసం ఐదు కోట్ల రూపాయలు విరాళం అందించారు.

ఈరోజు విశ్వంభర షూటింగ్ లోకేషన్ కి పవన్ కళ్యాణ్, నాగబాబు వెళ్లారు.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబులకు అండగా నిలిచేందుకు సిద్ధమయ్యారు.

ఈ ఇద్దరితో మెగాస్టార్ చిరంజీవి సమయం గడిపారు.

ఈ ఇద్దరితో మెగాస్టార్ చిరంజీవి సమయం గడిపారు.