Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology For Creators Instagram Announces Broadcast Channels Feature

Instagram: ఇన్‌స్టాలోనూ ‘బ్రాడ్‌కాస్ట్ చానెల్స్‌’.. వారికి పండగే!

Published Date :February 17, 2023 , 6:29 pm
By Nishanth Munjala
Instagram: ఇన్‌స్టాలోనూ ‘బ్రాడ్‌కాస్ట్ చానెల్స్‌’.. వారికి పండగే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెటా సంస్థకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ బిలియన్ ప్లస్ డౌన్‌లోడ్స్‌తో దూసుకుపోతోంది. ఇన్‌స్టా తమ కస్టమర్లను అలరించేందుకు వారికి ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందిస్తూ ఉంటుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో కేవలం ఫోటోలు అప్‌లోడ్ చేయడం మాత్రమే కాదు.. కంటెంట్ క్రియేటర్లుగా కూడా మారొచ్చు. అంతేకాకుండా క్రియేటర్లుగా మారిన వాళ్లు ఇన్‌స్టా రీల్స్‌తో డబ్బులు కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారికోసం తాజాగా ఇన్‌స్టా ఒక మేజర్ ఫీచర్ తీసుకొచ్చింది.

Also Read: IPL 2023: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. షెడ్యూల్ వచ్చేసింది

ఇన్‌స్టా క్రియేటర్ల కోసం బ్రాడ్‌కాస్టింగ్‌ చానెల్స్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌లో క్రియేటర్లు కొన్ని చానెల్స్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. వాటి ద్వారా క్రియేటర్లు వారి అభిమానులు, ఫాలోవర్స్‌తో కాంటాక్ట్ అయ్యేందుకు, వారితో సమాచారం పంచుకునేందుకు వీలుంటుంది. దీనిలో టెక్ట్స్, వీడియో, ఫోటోలు, వాయిస్ నోట్స్ ద్వారా కూడా ముచ్చటించవచ్చు. ఫ్యా్నస్ కూడా వారి అభిప్రాయాలను పంచుకోవచ్చు. చానెల్స్ అంటే ఒక రకంగా పబ్లిక్‌ చాట్ అని చెప్పవచ్చు. అందులో మీ అభిప్రాయాలను కూడా పంచుకునే వీలుంటుంది.

📣 Get updates from your fave creators with broadcast channels 💬

We’re testing a way for creators to invite followers to join their public chat for announcements and updates, where you can read and react to messages and vote in polls 🙌 pic.twitter.com/mP5XfGFdoE

— Instagram (@instagram) February 16, 2023

ఈ చానెల్స్ గురించి సింపుల్‌గా చెప్పాలి అంటే.. టెలిగ్రామ్‌లో ఎలా అయితే పబ్లిక్ గ్రూప్స్ ఉంటాయో.. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో చానెల్స్ పేరిట పబ్లిక్ చాట్ ఉంటుంది. టెలిగ్రామ్ తరహాలోనే క్రియేటర్లు చేసే ఈ చానెల్స్‌లో మీరు కూడా జాయిన్ కావచ్చు. అందరు అందులో సమాచారాన్ని పంచుకోవచ్చు. మీకు నచ్చిన మెసేజ్‌కి మాత్రమే మీరు రెస్పాండ్ కావచ్చు. కాకపోతే ఇందులో రిప్లే ఇచ్చే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఇది జుకరబర్గ్ సహా అమెరికాలో ఉన్న కొందరు క్రియేటర్లకు మాత్రమే టెస్ట్ చేసేందుకు అవకాశం కల్పించారు. త్వరలోనే అందరు క్రియేటర్ల కోసం అందుబాటులోకి తీసుకొస్తారని చెబుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Instagram Broadcast Channels
  • Instagram Channels
  • Instagram latest news
  • Instagram new features
  • Instagram updates

తాజావార్తలు

  • US-Iran War: డీల్ చేసుకోండి, లేదంటే చస్తారు.. ఇరాన్‌కు యూఎస్ వార్నింగ్..

  • Common Health Issues in Men: పురుషుల్లో ఉండే 7 ప్రధాన ఆరోగ్య సమస్యలు.. జర జాగ్రత్త..!

  • Summer Cooling Drinks: మండే ఎండల్లో అమృతం లాంటి డ్రింక్.. ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేసుకోండి!

  • NTR Neel: ఎన్టీఆర్ – నీల్ మూవీకి షాక్: తప్పుకున్న స్టార్ విలన్.. కారణం ఏంటంటే?

  • Kukatpally Suicide: కూకట్‌పల్లి ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌.. వెలుగులోకి కీలక విషయాలు..

ట్రెండింగ్‌

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions