Shocking: పెళ్లి చేసుకుని ఆరేళ్లయింది.. ఇద్దరు పిల్లలు.. ఇప్పుడు వారిద్దరూ అన్నాచెల్లెళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking: ప్రపంచంలో కొన్ని అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. భూమి గుండ్రంగా ఉందన్నట్లు ఎవరూ ఊహించని సంఘటనలు తలెత్తుతుంటాయి. అలాంటి వార్తే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆరు సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత, ఒక వివాహిత జంట కలిసి జన్మించారని తెలుసుకుని షాక్ అయ్యారు. డీఎన్ఏ పరీక్ష ద్వారా ఓ వ్యక్తి జీవితాన్ని తారుమారు చేసింది. పుట్టినప్పుడు అబ్బాయిని దత్తత తీసుకున్నందున, అతను తన తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా జీవించాడు.
Read Also : Amritpal Singh: పంజాబ్ లో హై అలర్ట్.. అమృత్‌పాల్ సింగ్ కోసం ముమ్మర గాలింపు.. అనుచరుల అరెస్ట్
Also Read
- INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
అతనికి గత 6 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఆ దంపతులకు 2 పిల్లలు. ఈ సందర్భంలో, ఈ దంపతులకు రెండవ బిడ్డ జన్మించిన తరువాత, భార్య కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. వెంటనే కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఆ మహిళ భర్త బంధువులతో మాట్లాడాడు. పరీక్షల తర్వాత, బంధువుల కిడ్నీలు మహిళకు సెట్ కాలేదు. చేసేదేంలేక తన భార్య కోసం తానే కిడ్నీని ఎందుకు దానం చేయకూడదని అప్పుడు ఆలోచించాడు. అతన్ని పరీక్షించినప్పుడు, రెండు కిడ్నీలు 100 శాతం అనుకూలంగా ఉన్నాయి. దీంతో షాక్ తిన్న డాక్టర్లు.. భార్యాభర్తలు ఈ మేరకు సరిపోయే అవకాశం లేదని వారిద్దరికీ డీఎన్ఏ టెస్ట్ చేయించారు.
Read Also :CM JaganMohan Reddy: రెండేళ్ళ టైం ఇవ్వండి…మీ పిల్లల చదువు, భవిష్యత్ నాదే
అప్పుడే వారు కలిసి పుట్టారనే విషయం తెలిసింది. చిన్న వయసులోనే దత్తత తీసుకోవడంతో ఆ అమ్మాయి తన సోదరి అని తెలియకుండానే ఆరేళ్లకు సోదరుడు ఆమెకు పెళ్లి చేసి కుటుంబాన్ని నడిపించాడు. అన్నయ్య తన చెల్లెలిని పెళ్లి చేసుకున్న షాకింగ్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. విషయం తెలియగానే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు. పలువురు నెటిజన్లు ఆయనను జరిగింది.. ఏదో జరిగిపోయింది.. దానిని వదిలిపెట్టి సంతోషంగా కలిసి జీవించాలని సలహా ఇస్తున్నారు.
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు