Flipkart: బ్లాక్‌బస్టర్ డీల్స్ తో.. ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్ వచ్చేస్తోంది..
- బ్లాక్‌బస్టర్ డీల్స్
- ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్
- మే 1 నుంచి ప్రారంభమయ్యే తన కొత్త సేల్‌ను ప్రకటించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025ను ప్రకటించింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ కూడా మే 1 నుంచి ప్రారంభమయ్యే తన కొత్త సేల్‌ను ప్రకటించింది. ఈ-కామర్స్ దిగ్గజం తన కోట్లాది మంది కస్టమర్ల కోసం SASA LELE అమ్మకాన్ని తీసుకువస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఈ ప్రత్యేక సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్, ఏసీ, ఫ్రిజ్ సహా అనేక గృహోపకరణాలు అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉండనున్నాయి. సమ్మర్ లో కొత్త వస్తువులను కొనాలనే ప్లాన్ లో ఉన్న వారు ఈ సేల్ ను మిస్ చేసుకోకండి. ఈ సేల్ కోసం కంపెనీ దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో చేతులు కలిపింది. SBI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే.. మీరు సేల్‌లో 10% వరకు తక్షణ తగ్గింపును పొందుతారు. ఈ సేల్ లో ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ఆఫర్, నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ సేల్‌లో కొన్ని ఉత్పత్తులపై భారీ తగ్గింపులను పొందవచ్చని కంపెనీ పేర్కొంది.
Also Read:Pahalgam Terror Attack: బీబీసీ తప్పుడు కథనాలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ కేంద్రం లేఖ
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
ఈ సేల్ లో ఉండే ప్రత్యేకతలు
ఈ కొత్త సేల్‌లో బ్లాక్‌బస్టర్ డీల్‌లను చూడొచ్చు. ఇందులో రోజులోని అతిపెద్ద డీల్స్, పరిమిత కాల ఆఫర్లు ఉంటాయి.
ఈ ఫ్లిప్‌కార్ట్ SASA LELE సేల్‌లో మీరు Buy 1 Get 1 ఆఫర్ కూడా పొందుతారు.
డబుల్ డిస్కౌంట్ ఆఫర్ ఈ సేల్‌ను మరింత ప్రత్యేకంగా చేస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు జాక్‌పాట్ డీల్‌లను కూడా అందిస్తుంది, ఇందులో ఖరీదైన వస్తువులు చాలా తక్కువ ధరలకు లభిస్తాయి.
ఈ సేల్‌లో టిక్‌టాక్ డీల్‌లు కూడా కనిపిస్తాయి, దీనిలో కొన్ని ప్రత్యేక ఉత్పత్తులపై పరిమిత సమయం వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
Also Read:Rain Forecast: ఏపీకి భారీ వర్ష సూచన..! 3 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు..
ఐఫోన్ పై బంపర్ డిస్కౌంట్
మీరు చాలా కాలంగా ఐఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే, ఫ్లిప్‌కార్ట్‌లోని SASA LELE సేల్‌లో చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో ఐఫోన్ 14 సిరీస్, ఐఫోన్ 15 సిరీస్‌లపై అతిపెద్ద ఆఫర్లను చూడవచ్చు. ఇది కాకుండా, తాజా iPhone 16, iPhone 16e లు అతి తక్కువ ధరకు లభిస్తాయి.
Also Read:Rain Forecast: ఏపీకి భారీ వర్ష సూచన..! 3 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు..
ఫ్రిజ్, AC పై డిస్కౌంట్
స్మార్ట్ఫోన్లతో పాటు, LG, Voltas, Blue Star, Samsung, Daikin వంటి బ్రాండ్ల రిఫ్రిజిరేటర్లు, ACలు ఈ సేల్‌లో అతి తక్కువ ధరలకు లభిస్తాయి.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!