ఇటీవలే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025ను ప్రకటించింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ కూడా మే 1 నుంచి ప్రారంభమయ్యే తన కొత్త సేల్‌ను ప్రకటించింది. ఈ-కామర్స్ దిగ్గజం తన కోట్లాది మంది కస్టమర్ల కోసం SASA LELE అమ్మకాన్ని తీసుకువస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఈ ప్రత్యేక సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్, ఏసీ, ఫ్రిజ్ సహా అనేక గృహోపకరణాలు అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉండనున్నాయి. సమ్మర్ లో కొత్త వస్తువులను కొనాలనే ప్లాన్ లో ఉన్న వారు ఈ సేల్…