Delhi Fire Accident: ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.. 5 షాపులు దగ్ధం
- ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం
- వసంత్ విహార్‌లోని సి బ్లాక్‌లో ఓ దుకాణంలో చెలరేగిన మంటలు
- 5 దుకాణాలు దగ్ధం.. మంటలార్పిన 10 ఫైరింజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో అగ్ని ప్రమాద ఘటనలు రోజు రోజుకు అవుతున్నాయి. ఇప్పటికే చాందినీ చౌక్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 50 దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం ఏర్పడింది. ఈ ప్రమాద ఘటన నుంచి తేరుకోక ముందే.. దేశ రాజధానిలో మరో ప్రమాదం సంభవించింది. దీంతో.. ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. ఢిల్లీలో ఎండలు ఇప్పటికీ తీవ్రంగా ఉన్నాయి. ఆ కారణం చేత ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Read Also: Dear Comrade: కొండన్న కామ్రేడ్ మనకు ఎక్కలేదు కానీ.. అక్కడ బ్లాక్ బస్టరే
Also Read
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
శనివారం తెల్లవారుజామున దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్‌లోని ‘సి’ బ్లాక్‌లో ఉన్న ఓ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక దుకాణంలో మంటలు చెలరేగి.. మెల్లగా ఇతర దుకాణాలకు వ్యాపించాయి. దీంతో.. కొద్దిసేపటికే 5 దుకాణాలు దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతవాసులు భయాందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అనంతరం 10 అగ్నిమాపక వాహనాలు ఒక్కొక్కటిగా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు చాలా సేపు ప్రయత్నించారు. అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. అయినప్పటికీ అప్పటికే మంటల్లో 5 దుకాణాలు దెబ్బతిన్నాయి. కాగా.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.
Read Also: AP Crime: రాజమండ్రిలో డబుల్ మర్డర్..! అన్నదమ్ముల మృతితో కలకలం
అగ్నిమాపక డైరెక్టర్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని.. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న వేడి వాతావరణ పరిస్థితుల మధ్య, దేశంలోని వివిధ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు గణనీయంగా పెరిగాయని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!