Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News The Hindi Version Of Dear Comrade Is Hitting Millions Of Views On Youtube

Dear Comrade: కొండన్న కామ్రేడ్ మనకు ఎక్కలేదు కానీ.. అక్కడ బ్లాక్ బస్టరే

NTV Telugu Twitter
Published Date :June 15, 2024 , 12:31 pm
By Murali Krishna
  • హిందీ ప్రేక్షకులకు తెగ నచ్చేసిన విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్
  • యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్న డియర్ కామ్రేడ్ హిందీ వెర్షన్
Dear Comrade: కొండన్న కామ్రేడ్ మనకు ఎక్కలేదు కానీ.. అక్కడ బ్లాక్ బస్టరే
  • Follow Us :
  • google news
  • dailyhunt

Dear Comrade : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ,నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్ లో వచ్చిన మొదటి మూవీ “గీతా గోవిందం”..స్టార్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.సినిమాలో వీరిద్దరి జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఈ సినిమా తరువాత వీరిద్దరూ జంటగా నటించిన మూవీ డియర్ కామ్రేడ్..దర్శకుడు భరత్ కమ్మ ఈ సినిమాను రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పై నవీన్ యెర్నేని ,యలమంచిలి రవి శంకర్ ,మోహన్ చెరుకూరి ,యష్ రాగినేని గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందించారు.

Read Also :Pushpa 2 : కపుల్ సాంగ్ కు నెట్టింట సూపర్ క్రేజ్..టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుందిగా..

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాబీ అనే స్టూడెంట్ యూనియన్ లీడర్ పాత్రలో అద్భుతంగా నటించారు.రష్మిక ఈ సినిమాలో లిల్లి అనే స్టేట్ లెవెల్ క్రికెటర్ పాత్రలో నటించింది .ఈ సినిమాలో విజయ్ ,రష్మిక మధ్య లవ్ అండ్ ఎమోషన్స్ సీన్స్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి.అయితే ఈ సినిమాకు తెలుగులో పాజిటివ్ టాక్ వచ్చిన కూడా కమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేదు.అయితే ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ మాత్రం యూట్యూబ్ 400  మిలియన్ ప్లస్ వ్యూస్ తో దూసుకుపోతుంది.తాజాగా ఈ విషయాన్నీ మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ ద్వారా తెలియజేసింది.ఇదిలా ఉంటే విజయ దేవరకొండ వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు.త్వరలోనే తన అప్ కమింగ్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

𝟒𝟎𝟎 𝐌𝐈𝐋𝐋𝐈𝐎𝐍 + 𝐕𝐈𝐄𝐖𝐒 for the Hindi version of #DearComrade on YouTube.@TheDeverakonda #VijayDeverakonda #RashmikaMandanna @iamRashmika @MythriOfficial pic.twitter.com/TsbHjVxOVW

— Sam_Jain_ (@sammedjain108) June 15, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dear Comrade
  • Rashmika Mandanna
  • Vijay Devarakonda

తాజావార్తలు

  • MP: లిఫ్ట్‌లో ఇరుక్కున్న కొడుకు.. భయాందోళనతో తండ్రి మృతి

  • UP: పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత.. భార్యను ప్రియుడికి అప్పజెప్పిన భర్త..!

  • Chandrababu: రాష్ట్రానికి 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి..

  • CHAKRASIDDH : డా. భువనగిరి సత్య సింధుజ, చక్రసిద్ధ్ రీసెర్చ్ సెంటర్‌కు అంతర్జాతీయ అవార్డులు

  • China: వివాదాస్పద ద్వీపంలో చైనా H-6 బాంబర్లు ల్యాండ్.. దేనికి సంకేతాలు!

ట్రెండింగ్‌

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • Motorola Edge 2025: 50MP ఫ్రంట్ కెమెరా, Dimensity 7400 ప్రాసెసర్‌, హై ఎండ్ ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 2025 లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions