Yash Dayal: ఆర్సీబీ బౌలర్ యష్ దయాళ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. శారీరకంగా వేధించాడంటూ..!
- చిక్కుల్లో ఆర్సీబీ క్రికెటర్ యశ్ దయాళ్
- యష్ దయాళ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
- గత ఐదు ఏళ్లుగా రిలేషన్షిప్లో దయాళ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫాస్ట్ బౌలర్ యశ్ దయాళ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి ఆరోపించారు. దయాళ్ తనను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దయాళ్‌తో తాను గత ఐదు ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నట్లు రాసుకొచ్చారు. ఈ మేరకు సదరు యువతి యూపీ సీఎం ఆన్లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు.
యష్ దయాళ్‌కు అనేక మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని కూడా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను ప్రస్తుతం నిస్సహాయ స్థితిలో ఉన్నానని, న్యాయం కోసం నేరుగా సీఎంను వేడుకుంటున్నానని తెలిపారు. దయాళ్‌పై తన ఆరోపణలు వాస్తవం అని.. తన వద్ద చాట్, వీడియో కాల్స్‌కు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. దయాళ్‌తో మాట్లాడే ఓ అమ్మాయి తనకు ఫోన్ చేసిందని.. అతడు మోసగాడు అని, ఇతర అమ్మాయిలతో మాట్లాడుతున్నాడని ఎవిడెన్స్ ఇచ్చారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై యష్ దయాళ్ ఇప్పటివరకు స్పందించలేదు.
Also Read
- Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్‌పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
యష్ దయాళ్ 2024 నుండి ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో భాగంగా ఉన్నాడు. 2025లో ఆర్సీబీ తన మొదటి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోవడంలో దయాళ్ ముఖ్యపాత్ర పోషించాడు. దయాళ్‌కు ఇది రెండవ ఐపీఎల్ టైటిల్. 2022లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. ఇప్పటివరకు 43 ఐపీఎల్ మ్యాచులు ఆడి 41 వికెట్స్ పడగొట్టాడు.
తాజావార్తలు
-
Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్‌పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..