Vissannapeta Financial Scam: నమ్మించి నట్టేట ముంచిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సంస్థ
- కోట్లలో డబ్బులు కట్టించుకొని తిరిగి ఇవ్వని వైనం
- సీపీకి ఫిర్యాదు చేసిన బాధితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vissannapeta Financial Scam: తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటలో భారీ ఆర్థిక మోసానికి పాల్పడిన సంస్థపై బాధితులు సీపీకి ఫిర్యాదుకు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ.. తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటలో ఉన్న లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ నమ్మించి నట్టేట ముంచిందన్నారు. తమ నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు కంటతడి పెట్టుకున్నారు.
READ ALSO: Dandora Song : సామాజిక అసమానతలను ప్రశ్నించేలా ‘దండోరా’ టైటిల్ సాంగ్
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
రూ.10 వేలు కడితే నెలకు వెయ్యి, లక్షకు నెలకు రూ.10 వేలు ఇస్తామని కోట్లలో డబ్బు కట్టించుకున్నారని తెలిపారు. అయితే అన్నట్లుగానే కొన్నాళ్లు నెలనెల డబ్బులు వేశారని, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డబ్బులు ఇవ్వటం లేదని వాపోయారు. గత నెల్లో ఈ సంస్థ ఛైర్మన్ దుర్గాప్రసాద్ సూసైడ్ చేసుకున్నారని, ఇప్పుడు ఆయన భార్య ఈ సంస్థ సీఈఓ శివాని డబ్బులు ఇవ్వడం లేదని వాపోయారు. తమ డబ్బులు ఇప్పించాలని సీపీకి ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు.
READ ALSO: AP Chambers Business Expo: భారత్ వైపు ప్రపంచం చూస్తోంది: మంత్రి కొండపల్లి
తాజావార్తలు
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!