Minor Couple’s Marriage: అడవిలో మైనర్ ప్రేమికుల రహస్య కలయిక.. గ్రామస్థులు చూసి ఏం చేశారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh Shocker: ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అడవిలో జరిగిన రహస్య సమావేశం ఓ మైనర్ ప్రేమ జంటకు మరపురాని సంఘటటనగా మిగిలిపోయింది. ఎందుకంటే ఈ రహస్య సమావేశాన్ని గ్రామస్థులు చూశారు. దీంతో ప్రేమ జంట కుటుంబాలకు సమాచారం అందించారు. కుటుంబీకుల సమక్షంలో వారి వివాహం జరిపించారు. ఈ మైనర్ జంటకు వివాహం జరిగిన సంఘటనా స్థలంలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు సైతం ఉన్నారు. ఆయన వివాహాన్ని ఆపకపోగా.. ఈ నూతన జంటను ఆశీర్వదించారు.
READ MORE: Minister Seethakka: అంగన్వాడీ చిన్నారిపై లైంగిక దాడి.. మంత్రి సీతక్క ఆగ్రహం
Also Read
- Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Women Living Alone in India: వితంతువులు, విడాకులు, ఒంటరి మహిళల సంఖ్యపై షాకింగ్ రిపోర్ట్.. దక్షిణాదిలో ఎందుకు ఎక్కువ?
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు.. ఉత్తర్వులు జారీ..
రాధానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగవంత్‌పూర్ గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక సోషల్ మీడియా ద్వారా మెయిన్‌పురి జిల్లాకు చెందిన ఒక యువకుడితో ప్రేమలో పడింది. ఆ యువకుడు తన స్నేహితురాలిని కలవడానికి మెయిన్‌పురి జిల్లా నుంచి ఫతేపూర్ జిల్లాకు వచ్చాడు. ఓ అడవిలో కలవాలని ప్లాన్ చేశారు. దీంతో గ్రామస్థులు వారిని పట్టుకున్నారు. ఇరు కుటుంబాలకు ఫోన్ చేసి, గయ వెలుపల ఉన్న ఒక ఆలయంలోకి రప్పించారు. అక్కడ వారికి బాల్య వివాహం చేశారు. ఈ పెళ్లి వీడియో వైరల్ అయ్యింది. దీన్ని చూసిన జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. చైల్డ్ లైన్ బృందం సహాయంతో పోలీసులు ఈ మైనర్ జంటను అదుపులోకి తీసుకున్నారు. వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు.. బాలికను వన్ స్టాప్ సెంటర్లో ఉంచారు. బాలుడిని చైల్డ్ లైన్ సెంటర్లో ఉంచారు. ఈ మైనర్ ప్రేమికుల వివాహం జరిపించిన వారిని గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
READ MORE: Bihar Election: నేడు ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల.. ప్రధాన హామీ ఇదే!
తాజావార్తలు
-
Hema : షూటింగ్లకే మూడ్ ఉండదు.. పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తారా?
-
Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
-
Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
-
Women Living Alone in India: వితంతువులు, విడాకులు, ఒంటరి మహిళల సంఖ్యపై షాకింగ్ రిపోర్ట్.. దక్షిణాదిలో ఎందుకు ఎక్కువ?
-
Hyderabad Metro : మెట్రో వ్యవస్థకు ఎలాంటి నష్టం లేదు.. స్పష్టం చేసిన HMRL
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!