Faria Abdullah : యంగ్ కొరియోగ్రాఫర్‌తో ఫరియా అబ్దుల్లా డేటింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘జాతి రత్నాలు’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకున్న హైదరాబాదీ భామ ఫరియా అబ్దుల్లా. గ్లామర్ మాత్రమే కాకుండా నటన, డ్యాన్స్, ర్యాప్ సాంగ్స్‌తో మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్న ఈ పొడుగు కాళ్ళ సుందరి, ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా, తన రిలేషన్ షిప్ స్టేటస్‌పై ఓపెన్‌గా స్పందిస్తూ.. తాను ఒక హిందూ అబ్బాయితో డేటింగ్లో ఉన్నట్లు వెల్లడించింది. ఇండస్ట్రీలో ఉంటూనే తన వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని బ్యాలెన్స్ చేసుకోవడం వెనుక తన ప్రియుడి ప్రోత్సాహం ఎంతో ఉందని ఆమె చెప్పుకొచ్చింది.
Also Read : Love Insurance: ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ రిలీజ్ డేట్ లీక్..
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- OTR: ఏపీలో పదే పదే రిక్రూట్మెంట్ జీవోల విషయంలో తడబాట్లు..
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
ఫరియా మనసు దోచుకున్న ఆ వ్యక్తి సినిమా పరిశ్రమకు చెందిన ఒక యంగ్ కొరియోగ్రాఫర్ కావడం విశేషం. తామిద్దరం కలిసి పని చేస్తున్నామని, తనలో దాగున్న డ్యాన్స్, మ్యూజిక్ టాలెంట్‌ను వెలికితీయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని ఫరియా పేర్కొంది. ముస్లిం మతానికి చెందిన ఫరియా, హిందూ అబ్బాయితో ప్రేమలో ఉండటంపై స్పందిస్తూ.. ‘మా బంధాన్ని కేవలం ఒక లవ్ అఫైర్‌గా నేను చూడను, ఇది ఒక బలమైన పార్టనర్షిప్’ అని తెలిపింది. ‘మత్తు వదలరా 2’, ‘కల్కి’ వంటి చిత్రాలతో జోరు మీదున్న ఈ బ్యూటీ, తన కెరీర్‌ను మలుపు తిప్పిన తన ప్రేమికుడి గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
-
OTR: ఏపీలో పదే పదే రిక్రూట్మెంట్ జీవోల విషయంలో తడబాట్లు..
-
Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..