‘జాతి రత్నాలు’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న హైదరాబాదీ భామ ఫరియా అబ్దుల్లా. గ్లామర్ మాత్రమే కాకుండా నటన, డ్యాన్స్, ర్యాప్ సాంగ్స్‌తో మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్న ఈ పొడుగు కాళ్ళ సుందరి, ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా, తన రిలేషన్ షిప్ స్టేటస్‌పై ఓపెన్‌గా స్పందిస్తూ.. తాను ఒక హిందూ అబ్బాయితో డేటింగ్‌లో ఉన్నట్లు వెల్లడించింది. ఇండస్ట్రీలో ఉంటూనే తన వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని…