Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Fans Chant Sara Sara On Boundary Rope To Shubman Gill Indian Batters Reaction Goes Viral

Shubman Gill: స్టేడియంలో ‘సారా సారా’ స్లోగన్స్..గిల్ రియాక్షన్ ఇదిగో

Published Date :January 19, 2023 , 5:53 pm
By Rakesh Reddy
Shubman Gill: స్టేడియంలో ‘సారా సారా’ స్లోగన్స్..గిల్ రియాక్షన్ ఇదిగో
  • Follow Us :
  • google news
  • dailyhunt

Shubman Gill: హైదరాబాద్​లోని ఉప్పల్​ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సూపర్ బ్యాటింగ్‌తో అదరగొట్టేశాడు. స్టార్ బ్యాటర్లు విఫలమైన వేళ సిక్సర్ల వర్షంతో డబుల్ సెంచరీ సాధించాడు. గిల్ పోరాటంతో​ తొలి మ్యాచ్‌లో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే అందరూ గిల్ బ్యాటింగ్ వీడియోల్ని షేర్ చేస్తూ అతడిని ఆకాశానికి ఎత్తేస్తుంటే మరికొందరు ఫ్యాన్స్ మాత్రం మరో దారిలో అతడిని ట్రెండ్ చేస్తున్నారు. దీంతో గిల్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వెళ్లింది.

Read Also : Aloe Vera : అలోవెరాతో అన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

Also Read

  • MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
  • Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్‌పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
  • Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
  • Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..

ఇంతకూ ఆ వీడియో ఏంటంటే.. న్యూజిలాండ్​ బ్యాటింగ్​ చేస్తున్న సమయంలో గిల్​ ఫీల్డింగ్​కు వచ్చాడు. బౌండరీ వద్దకు రాగానే స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్​ ఒక్కసారిగా ‘సారా.. సారా’ అంటూ నినాదాలు చేశారు. గిల్ కూడా వారికి నవ్వుతూ చేయి చూపి హాయ్ చెప్పాడు. అయితే ఈ సారా సచిన్​ కుమర్తె సారా టెండుల్కరా లేక సైఫ్ ఆలీ ఖాన్ కూతురు, నటి సారా అలీ ఖానా అన్న విషయంపై క్లారిటీ లేదు . కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ వీడియోపై రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికైనా లవ్​ మ్యాటర్​ చెప్పు బ్రదర్ అంటూ సరదాగా రిక్వెస్ట్​ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డబుల్​ సెంచరీ బాదిన సచిన్​ అల్లుడంటూ మీమ్స్​ తెగ వైరల్​ అవుతున్నాయి. కాగా, గతంలో సచిన్ కూతురు సారాతో గిల్ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు రాగా.. ఈ మధ్య సారా అలీ ఖాన్‌తో అతడు సన్నిహితంగా ఉంటున్నాడంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. వారు అధికారికంగా ప్రకటించే వరకు ఇందులో ఏది నిజమో తెలియదు.

Read Also : Fenugreek Seeds : ఆగకుండా అయ్యే విరేచనాలను కట్ చేసే అద్భుతమైన చిట్కా

Shubman Gill waves after fans chant 'Sara-Sara'.

Sara Tendulkar or Sara Ali Khan? 🤔😜🤫#SaraAliKhan #SaraTendulkar #ShubmanGill #INDvsNZ pic.twitter.com/QyHKKvFph2

— Smriti Sharma (@SmritiSharma_) January 18, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • indian cricket team
  • New Zealand Cricket Team
  • Sara Ali Khan
  • Sara Tendulkar
  • Shubman Gill

తాజావార్తలు

  • MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..

  • Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్‌పై ట్రంప్ సంచలన ఆదేశాలు..

  • Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..

  • Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..

  • Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions