Jabardasth Faima: బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన ఫైమా..ఈసారైనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జబర్దస్త్ కమెడియన్ ఫైమా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. మొదట పటాస్ షో ద్వారా తన టాలెంట్ ను నిరూపించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత మెల్లగా జబర్దస్త్ లో పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. ఎన్నో స్కిట్ లలో కనిపించి తన కామెడితో కడుపుబ్బా నవ్వించేసింది.. ఈ అమ్మడు ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే.. జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నటు గతంలో వార్తలు వచ్చాయి. అయితే అదంతా నిజం కాదని తేలింది.. ఇప్పుడు ఓ వ్యక్తిని బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చేసింది..
ప్రవీణ్ తో కలిసి ఆన్ స్క్రీన్ ను షేర్ చేసుకుంది.. ఫైమా కూడా ప్రవీణ్ ని తన ఇంటికి తీసుకెళ్లి, ఇంట్లో వాళ్లతో కలిసి పలు వీడియోలు తీసింది. ప్రవీణ్ స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత అది అంతా అబద్దం అని తేలింది.. బిగ్ బాస్ లో కూడా ఫైమా పాల్గొంది.. ఆ షోతో మంచి పాపులారిటిని సొంతం చేసుకుంది.. ఆ తర్వాత మళ్ళీ బుల్లితెర పై బిజీ అయ్యింది.. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా రీల్స్ చేస్తూ రచ్చ చేస్తుంది..
Also Read
తాజాగా ఫైమా బర్త్ డే సందర్బంగా తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది.. బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ నాయక్ తనతో కలిసి దిగిన బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేస్తూ.. ఐదేళ్లు ఎలా గడిచిపోయాయి తెలీదు. జీవితం అంతా నీతో ఉండాలి అనుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే మై లవ్ అని పోస్ట్ చేసాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది..దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి కొత్త బాయ్ ఫ్రెండ్స్ ఫైమా కన్నా అందంగా ఉన్నాడని కొందరు కామెంట్ చేస్తున్నారు…
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!