Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Fahadh Faasils Big Telugu Lineup Signs Two Films

Fahadh Faasil : తెలుగులో బిజీ అవుతున్న ఫహాద్ ఫజిల్

Published Date :February 7, 2026 , 1:44 pm
By subbarao kilari
Fahadh Faasil : తెలుగులో బిజీ అవుతున్న ఫహాద్ ఫజిల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

పుష్ప, పుష్ప2తో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన మాలీవుడ్ యాక్టర్ ఫహాద్ ఫజిల్. సొంత ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా.. అక్కడే గిరిగీసుకుని కూర్చోలేదు ఫహాద్. హీరోగా కెరీర్ పీక్స్‌లో ఉండగా.. రిస్క్ చేసి కోలీవుడ్, టాలీవుడ్‌లో నెగిటివ్, సపోర్టింగ్ రోల్స్‌కు షిఫ్టై అక్కడ మార్కెట్ క్రియేట్ చేసుకోగలిగాడు. ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులు ఫఫాను షెకావత్‌గా ఓన్ చేసేసుకున్నారు.

Also Read : Tollywood : ఫేడవుటౌతున్న దర్శకులకు ఛాన్సులిస్తున్న హీరోలు

ఈ లవ్ తిరిగి టాలీవుడ్ ఆడియన్స్‌కు ఇచ్చేందుకు నేరుగా ఇక్కడ టూ ప్రాజెక్ట్స్ ఓకే చేశాడు ఫహాద్. బాహుబలిని నిర్మించిన ఆర్కా మీడియాకు టూ మూవీస్ సైన్ చేశాడు. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అండ్ ఆక్సిజన్ చిత్రాలు ఎనౌన్స్ ఇంచుమించు టూ ఇయర్స్ కూడా కావొస్తుంది. కానీ ఒక్క మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి ఈ వెంచర్స్. గత అక్టోబర్‌లోనే డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ షూటింగ్ స్టార్టైంది. ప్రజెంట్ ఈ షూట్‌లోనే పాల్గొంటున్నాడు ఫఫా. శశాంక్ యేలేటీ ఈ మూవీకి దర్శకుడు. ఇది కంప్లీటయ్యాక ఆక్సిజన్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండింటితో పాటు లేటెస్టుగా మరో టాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్నది బజ్. అనిల్ రావిపూడి నెక్ట్స్ విక్టరీ వెంకటేష్‌తో మూవీని ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఇందులో కీ రోల్ కోసం ఫహాద్ ఫజిల్‌ను సంప్రదించాడని టాలీవుడ్ సినీ సర్కిల్స్‌లో ఓ వార్త సర్క్యులేట్ అవుతోంది. త్రివిక్రమ్ షూటింగ్ కంప్లీట్ కాగానే.. వెంకీ ఈ మూవీకి షిఫ్ట్ కాబోతున్నాడట. నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నాడు అనిల్. ఇదే నిజమైతే ఇప్పటి వరకు రీజనల్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నా అనిల్… మాలీవుడ్ మార్కెట్‌లో కూడా దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లే లెక్క.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Arka Media Works Fahadh Faasil
  • Don’t Trouble The Trouble Movie
  • Fahadh Faasil
  • Fahadh Faasil New Movie 2026
  • Fahadh Faasil Telugu Movies

తాజావార్తలు

  • TTD Laddu Sales Record: లడ్డూ ప్రసాదం విక్రయాల్లో టీటీడీ రికార్డు..

  • Babar Azam: “విరాట్‌ కోహ్లీతో నాకు పోలిక ఏంటి?”.. జర్నలిస్టుకు బాబర్ ఆజాం స్ట్రాంగ్ కౌంటర్

  • Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మరో హండ్రెడ్ క్రోర్ పడుతుందా..?

  • CarPlay: భారత్ లో వాట్సాప్ ఫర్ కార్‌ప్లే విడుదల.. చాట్ లిస్ట్, కాల్ హిస్టరీ, ఫేవరెట్ కాంటాక్ట్స్.. పూర్తి వివరాలు

  • Mix Veg Raita Recipe: సమ్మర్‌లో కూల్‌గా ఇలా మిక్స్ వెజ్ రైతా రెడీ.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions