నేచురల్ స్టార్ నాని హీరోగా , ప్రియాంక మోహన్ హీరోయిన్ గా , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో, డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ నాట్ ఏ టీజర్ విడుదలైంది. గతంలో విడుదలైన పోస్టర్ల నుండి గ్లింప్సెస్ నుండి పాటల వరకు, ఈ సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. నేడు SJ సూర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘దిస్ ఈజ్ నాట్ ఏ టీజర్’ అనే టీజర్…