Bangladesh: విద్యార్థులకు మాజీ ప్రధాని ఖలీదా జియా వీడియో సందేశం.. పోరాటంపై ప్రశంసలు
- విద్యార్థులకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా వీడియో సందేశం
- పోరాటంపై ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధైర్యవంతులైన విద్యార్థులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారంటూ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా వీడియో సందేశం విడుదల చేశారు. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు రాగానే.. జియాను అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ విడుదల చేశారు. గురువారం నిరసనకారులను ప్రశంసిస్తూ ఆసుపత్రి బెడ్‌పై నుంచి జియా వీడియో విడుదల చేశారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: PM Modi: భారత హాకీ జట్టుకు ప్రధాని అభినందనలు..
Also Read
- Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు త్వరగా పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్‌తో నెలల తరబడి తాజాగా..!
- Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
- Venkatesh Iyer: రజత్ పాటిదార్ ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు.. ఆర్సీబీ కెప్టెన్‌పై వెంకటేష్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..
- Test Match: ఆ ప్లేయర్‌కు రెస్ట్.. రంజీ హీరోకు ఛాన్స్..? అఫ్గాన్ టెస్టుకు ముందు టీమిండియాలో ఊహించని ట్విస్ట్..
‘‘అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయడానికి మృత్యువుతో పోరాడిన మా ధైర్యవంతులైన పిల్లలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వందలాది మంది అమరవీరులకు నివాళులర్పిస్తాను’’ అని ఆమె పేర్కొన్నారు.
‘‘ఈ విజయం మనల్ని కొత్త ఆరంభానికి తీసుకొచ్చింది. దీర్ఘకాలిక ప్రజాస్వామ్య శిథిలాలు, కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన అవినీతి నుంచి బయటపడి కొత్త దేశాన్ని, సుసంపన్నమైన బంగ్లాదేశ్‌ను నిర్మించాలి. విద్యార్థులు, యువతే మన భవిష్యత్తు.. తీసుకువస్తాం. వాళ్లు ఏ కలల కోసం ప్రాణం పోసుకున్నారో ఆ కలలకు ప్రాణం పోయండి’’ అని ఆమె సోషల్ మీడియాలో సందేశంలో పేర్కొంది.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి సారథ్యం వహిస్తున్న ఖలీదా జియా 1991- 1996, 2001- 2006 నడుమ పదేళ్లు ప్రధానిగా పనిచేశారు. 2018లో విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో ఆమెకు 17 ఏళ్లు జైలు శిక్ష పడింది. అనంతరం ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ప్రభుత్వం ప్రకటించింది. 78 ఏళ్ల జియా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఢాకాలోని ఎవర్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Chiranjeevi: బాధితులకు సహాయార్ధం కేరళ ముఖ్యమంతికి చెక్ అందించిన మెగాస్టార్..
తాజావార్తలు
-
Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు త్వరగా పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్‌తో నెలల తరబడి తాజాగా..!
-
Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
-
AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
-
Venkatesh Iyer: రజత్ పాటిదార్ ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు.. ఆర్సీబీ కెప్టెన్‌పై వెంకటేష్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!