Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ex Bangladesh Pm Khaleda Zia Released From Prison After Sheikh Hasina Ouster Says Brave Children Made Impossible Possible

Bangladesh: విద్యార్థులకు మాజీ ప్రధాని ఖలీదా జియా వీడియో సందేశం.. పోరాటంపై ప్రశంసలు

NTV Telugu Twitter
Published Date :August 8, 2024 , 8:43 pm
By Suresh Maddala
  • విద్యార్థులకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా వీడియో సందేశం
  • పోరాటంపై ప్రశంసలు
Bangladesh: విద్యార్థులకు మాజీ ప్రధాని ఖలీదా జియా వీడియో సందేశం.. పోరాటంపై ప్రశంసలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ధైర్యవంతులైన విద్యార్థులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారంటూ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా వీడియో సందేశం విడుదల చేశారు. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు రాగానే.. జియాను అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ విడుదల చేశారు. గురువారం నిరసనకారులను ప్రశంసిస్తూ ఆసుపత్రి బెడ్‌పై నుంచి జియా వీడియో విడుదల చేశారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి: PM Modi: భారత హాకీ జట్టుకు ప్రధాని అభినందనలు..

‘‘అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయడానికి మృత్యువుతో పోరాడిన మా ధైర్యవంతులైన పిల్లలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వందలాది మంది అమరవీరులకు నివాళులర్పిస్తాను’’ అని ఆమె పేర్కొన్నారు.

‘‘ఈ విజయం మనల్ని కొత్త ఆరంభానికి తీసుకొచ్చింది. దీర్ఘకాలిక ప్రజాస్వామ్య శిథిలాలు, కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన అవినీతి నుంచి బయటపడి కొత్త దేశాన్ని, సుసంపన్నమైన బంగ్లాదేశ్‌ను నిర్మించాలి. విద్యార్థులు, యువతే మన భవిష్యత్తు.. తీసుకువస్తాం. వాళ్లు ఏ కలల కోసం ప్రాణం పోసుకున్నారో ఆ కలలకు ప్రాణం పోయండి’’ అని ఆమె సోషల్ మీడియాలో సందేశంలో పేర్కొంది.

బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీకి సారథ్యం వహిస్తున్న ఖలీదా జియా 1991- 1996, 2001- 2006 నడుమ పదేళ్లు ప్రధానిగా పనిచేశారు. 2018లో విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో ఆమెకు 17 ఏళ్లు జైలు శిక్ష పడింది. అనంతరం ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ప్రభుత్వం ప్రకటించింది. 78 ఏళ్ల జియా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఢాకాలోని ఎవర్‌కేర్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Chiranjeevi: బాధితులకు సహాయార్ధం కేరళ ముఖ్యమంతికి చెక్‌ అందించిన మెగాస్టార్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • children
  • Ex bangladesh pm
  • Impossible possible
  • Khaleda Zia
  • Prison

తాజావార్తలు

  • Iran-Israel War: ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభం.. ఇజ్రాయెల్‌పై 100 డ్రోన్లు ప్రయోగం

  • MLA Kunamneni: కేంద్రం ఉగ్రవాదులతో కాల్పుల విరమణ చేసుకుంది.. మావోయిస్టులతో చర్చలకు వస్తలేదు..

  • Israel Iran War: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో భారతీయులకు కీలక సలహా..

  • Donald Trump: ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తుందని నాకు ముందే తెలుసు..

  • Tirumala: మరోసారి శ్రీవారి ఆలయం మీదుగా విమానం..

ట్రెండింగ్‌

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions