Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Etela Rajender Made Sensational Comments On Telangana Politics

Etela Rajender : బాంబు పేల్చిన ఈటల.. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు

Published Date :July 30, 2022 , 3:41 pm
By Gogikar Sai Krishna
Etela Rajender : బాంబు పేల్చిన ఈటల.. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

BJP MLA Etela Rajender Made Sensational Comments On Telangana Politics.
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ, టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలోకి చేరందుకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ క్యాంపు ఆఫీస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెసిడెన్సీ స్కూల్స్ మొత్తం అధ్వానంగా తయారయ్యాయని ఆయన ఆరోపించారు. ప్రతి రోజు ఎక్కడో దగ్గర విద్యార్థులు అస్వస్థతలకు గురవుతున్నారని ఆయన మండిపడ్డారు. విద్యార్థులు తినే ఆహారంలో వానపాములు, బొద్దింకలు వస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లలకు డబ్బులు ఇవ్వకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తలేరని ఆయన ధ్వజమెత్తారు.

 

Fire Accident : ఏషియన్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం.. కోట్ల రూపాయలు నష్టం

మంత్రులు స్వతంత్రంగా తిరిగి పర్యవేక్షణ చేసే పరిస్థితి లేదని, ఫామ్ హౌస్ లేకుంటే ఢిల్లీలో ఉండే ముఖ్యమంత్రి కనీసం పర్యవేక్షణ చేసే పరిస్థితి లేదన్నారు ఈటల. ఈ రోజు వరకు కూడా స్కూల్స్‌లో బుక్స్ కూడా ఇవ్వలేని దుస్థితి ఉందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. ఉపఎన్నికలో హుజురాబాద్‌లో ఈటల గెలువాలని చెప్పిండు రాజగోపాల్ రెడ్డి అని, హుజురాబాద్ ప్రజల కాలికి ముళ్ళు గుచ్చితే నోటితో పీకే వ్యక్తి ఈటల అని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలో రావడానికి నాకు బాధ్యత అప్పాజెప్పింది హై కమాండ అని, త్వరలో ఊహకు అందనంతగా బీజేపీలో చేరికలుంటాయని ఆయన సంచలన విషయాన్ని వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీని బ్రహ్మ దేవుడు కూడా కాపాడ లేడని,
నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్‌ అని.. కేసీఆర్‌ని ఓడగొట్టడమే నా జీవిత లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • Etela Rajender
  • MLA Rajgopal Reddy
  • political news
  • Telangana BJP

తాజావార్తలు

  • Anna Lezhneva: ఆయనే ఫస్ట్ ప్రపోజ్ చేశారు.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన పవన్ భార్య

  • 1857 UNTOLD STORY: చరిత్ర దాచిన పేరు..దళితుడు అని నీళ్లు కూడా ఇవ్వలేదు.. సీన్‌ కట్ చేస్తే బ్రిటీషర్లపై యుద్ధం!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Yashasvi Jaiswal: ముందే ప్లాన్ చేశా, లెక్కలేసుకొని మరీ చితకొట్టా.. ఆసక్తికర విషయాలు చెప్పిన జైస్వాల్!

  • Junior NTR : ఎక్స్‌ను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ ట్వీట్.. ‘బావా’ అంటూ స్పెషల్ పోస్ట్!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions