Etela Rajender : తొలి దళిత రాష్ట్రపతిని చేసింది మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. వరంగల్ బీజేపీ ఆఫీసులో ఈటల రాజేందర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణ సాధించడమే లక్ష్యం అని చెప్పారని, కడప కాడ కుక్కలగా ఉంటా అన్నారని, తొలి ముఖ్యమంత్రి దళితున్ని చేస్తా అన్నారని గుర్తు చేశారు. కానీ.. మొదట దళితుల నోట్లో మట్టి కొట్టింది కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. దళితున్ని ఉప ముఖ్యంత్రి పదవీ తీసేశారని ఆయన ధ్వజమెత్తారు. కేంద్రంలో దళితులకు 12మందికి మంత్రి పదవి ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. తొలి దళిత రాష్ట్రపతిని చేసింది మోడీ అని ఆయన కొనియాడారు.
Also Read : AP State Finance Commission: ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు హామీ ఏమైంది?
Also Read
- Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
- Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
1.8 సంత్సరకాలంగా ఫస్ట్ ఫేస్‌లో దళితులకు దళిత బంద్ అందలేదని, ఎమ్మెల్యే బంధువులకు దళిత బంద్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. అందరికి దళిత బంద్ ఇవ్వాలి అంటే 40సంత్సరాలు పడుతుందని ఆయన అన్నారు. అంతేకాకుండా… సీఎంవో ఆఫీసులో ఒక దళిత ఆఫీసర్ లేరని ఆయన దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఆటలు చూస్తున్నారని, టైం వచ్చినప్పుడు ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారని ఆయన అన్నారు.
Also Read : Minister KTR : తెలంగాణ టెక్నాలజీ, లైఫ్ సైన్స్ ఎకోసిస్టమ్‌ను ప్రపంచ కంపెనీలు ఉపయోగించుకుంటున్నాయి
తాజావార్తలు
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?