Etela Rajender : తాడిచెర్ల ఓపెన్ కాస్టును ప్రైవేటుపరం చేసిన దుర్మార్గుడు కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచిర్యాల సింగరేణిలో నిరుద్యోగులకు రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు పోగొట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని మండిపడ్డారు ఈటల రాజేందర్. ఇవాళ ఆయన మంచిర్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. సింగరేణిలో 63,000 మంది కార్మికులు ఉండగా 40 వేల మంది కార్మికులను చేసిన ఘనుడు కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. తాడిచెర్ల ఓపెన్ కాస్టును ప్రైవేటుపరం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వని కేసీఆర్ అని, ప్రధానమంత్రి మోడీ చాయ్ అన్నాడని, తల్లి ఇళ్లలో పనిచేసేదన్నారు. మోడీ కష్టాన్ని,ధైర్యాన్ని, ధర్మాన్ని నమ్ముకున్నాడు కాబట్టే దేశ ప్రధానమంత్రి అయ్యాడని ఈటల వ్యాఖ్యానించారు. నేడు సింగరేణి చచ్చుబడిపోయిందని సింగరేణిలో కార్మికుల హక్కుల హక్కులను కాల రాసిన కేసీఆర్ అని, నేటికీ సింగరేణిలో ఎన్నికలు జరిపించలేదన్నారు.
Also Read : BJP vs Congress: ‘కమాన్ టీం ఇండియా’ అంటూ బీజేపీ.. జీతేగా “ఇండియా” అంటూ కాంగ్రెస్ కౌంటర్..
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
సింగరేణిలో 26 వేల కోట్లు చెల్లించి ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించు కేసీఆర్, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో మంచిర్యాల చెన్నూరు, బెల్లంపల్లిలో ఒక్క ఓటు పడదు కేసీఆర్ అని ఈటల వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తే క్వింటాల్ దాన్యo మద్దతు ధర రూ.3100 ఇస్తామని, తెలంగాణలో కేసీఆర్ ఉన్నంతవరకు ముఖ్యమంత్రి కేసీఆర్, అతని కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు, లేకపోతే కేటీఆర్ కొడుకు ముఖ్యమంత్రి అవుతాడే తప్ప వేరే వారికి చోటు లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి బీసీనే చేస్తానని ప్రధాని మోడీ చెప్పారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అణగారిన వర్గాల పట్ల చిత్తశుద్ధి లేదని, మంచిర్యాలలో రఘునాద్ కు ఓటు వేయడం అంటే బీసీ ముఖ్యమంత్రి కి ఓటు వేసినట్లేనన్నారు.
Also Read : Raviteja : తనని స్టార్ హీరోని చేసిన ఆ సినిమా కు రవితేజ మొదటి ఛాయిస్ కాదా ..?
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
-
Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!