అదేంటి ప్రభాస్ ఫ్రెండ్ ఇప్పుడు హీరోగా పరిచయం కావడం ఏంటి? అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. అయితే అది రియల్ ఫ్రెండ్ కాదు, రీల్ ఫ్రెండ్. ఈశ్వర్ సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు వెండితెరకు పరిచయమైన హను కోట్ల. ఆ సినిమాలో మూగ పాత్రలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తరువాత శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఉద్యోగరీత్యా బి.ఎ యాక్టింగ్, ఎం.ఎ. మీడియా డైరెక్షన్ కోర్సుల్లో విద్యార్థులకు…
అంతర్జాతీయ స్టార్ క్రికెటర్ల అభిమాని విశాఖవాసి ఈశ్వర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఐపీఎల్ జట్ల క్రికెటర్లకు బౌలింగ్ ప్రాక్టీస్ సమయంలో ఈశ్వర్ బౌలింగ్ చేసేవాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు "సైడ్ ఆర్మ్ త్రో" బౌలర్‌గా ఈశ్వర్ సేవలు అందిస్తున్నారు.
రెబెల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి,తన సొంత టాలెంట్ తో సినిమాలు చేస్తూ యూత్ మరియు మాస్ ప్రేక్షకులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అలా ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత ఇండియా లో ప్రభాస్ రేంజ్ పెరిగింది. కానీ ఆ చిత్రం తర్వాత ఆయన…