ఈషా గుప్తా ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.జన్నత్ 2`చిత్రం తో బాలీవుడ్‌లో కి అడుగుపెట్టింది ఇషా గుప్తా.ఆ తరువాత `రాజ్ 3డీ`,`చక్రవ్యూహా`వంటి వరుస చిత్రాల్లో నటించి మెప్పించింది.`బేబీ`మరియు`టుటక్ టుటక్ టుటియా`సినిమాల లో ఐటెమ్ సాంగ్స్ లో నటించింది.. దీంతో పాటు వీడెవడు సినిమా తో తెలుగులో కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత `వినయ విధేయ రామ`చిత్రం లో `ఏక్ బార్ ఏక్ బార్` ఐటెమ్ సాంగ్ లో అదరగొట్టింది.ప్రస్తుతం హిందీ…
ఈషా గుప్తా.. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన బోల్డ్ ఫోటోషూట్స్ తో హాట్ బ్యూటీ గా ఎంతో క్రేజ్ తెచ్చుకుంది.. సోషల్ మీడియా లో ఎంతో యాక్టీవ్ గా ఉండే ఈ భామ హాట్ హాట్ ఫోటో షూట్స్ లో దిగిన ఫోటోలను ఫ్యాన్స్ కీ షేర్ చేస్తూ ఉంటుంది.తన టెంప్టింగ్ పోజులకు ఫ్యాన్స్ ఎంతగానో ఫిదా అవుతూ వుంటారు. తన భారీ అందాలతో ఇషా గుప్తా చేసే రచ్చ అంతా…