Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Entertainment Telugu Cinema Mana Shankara Vara Prasad Garu Trailer Release Chiranjeevi

Mana Shankara Vara Prasad Garu Trailer: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్ చూశారా!

Published Date :January 4, 2026 , 4:22 pm
By Shiva Ganesh
Mana Shankara Vara Prasad Garu Trailer: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్ చూశారా!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Mana Shankara Vara Prasad Garu Trailer: హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నంది. ఈ సినిమాలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. స్టార్ హీరోయిన్ నయనతార ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గరపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

READ ALSO: Vivo T4 Lite 5G: 6000mAh బ్యాటరీ,50MP కెమెరాతో వివో 5G ఫోన్.. ధర తెలిస్తే ఎగబడి కొంటరు

Also Read

  • Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
  • Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
  • SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
  • Mamata Banerjee: రాజీనామాకు ససేమిరా.. సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ..
Add as a preferred
source on google

ఆదివారం తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో బాస్ యాక్షన్, డైరెక్టర్ అనిల్‌ రావిపూడి మార్క్‌ కామెడీ టచ్‌, మెగా అభిమానులు కోరుకునే యాక్షన్‌ అన్ని ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమాలో హీరో విక్టరీ వెంకటేష్ ఒక కీ రోల్ ప్లే చేస్తున్నారు. చిరు-నయనతార కాంబినేషన్‌లో వచ్చే సీన్ ఆడియన్స్‌ ఎంజాయ్ చేస్తారు.. లోపలికి వచ్చి తిట్టవా ప్లీజ్ అంటూ బాస్ చాలా ముద్దుగా నయనతారతో అంటుంటే మామూలుగా ఉండదు. అలాగే చిరంజీవి- వెంకటేష్ మధ్య వచ్చే డైలాగ్స్ కూడా ఫ్యాన్స్ సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు. మొత్తానికి ఈ రోజు రిలీజ్ అయిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్ర ట్రైలర్ ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలను మరొక మెట్టు ఎక్కేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

READ ALSO: US vs Venezuela Military Power: అమెరికా ముందు వెనిజులా సైనిక శక్తి ఎంత? ఎవరి బలం ఎంతో తెలుసా!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anil Ravipudi film
  • Chiranjeevi new movie trailer
  • Chiranjeevi Venkatesh combo movie
  • Mana Shankara Vara Prasad Garu release date
  • Mana Shankara Vara Prasad Garu trailer

తాజావార్తలు

  • Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్‌కు స్టాలిన్, పళనిస్వామి చెక్!

  • Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!

  • Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన

  • Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..

  • Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions