Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports England Vs Afghanistan England Cricket Team Become 1st Team To Lose Against All Test Teams In Odi World Cup

England Cricket: ప్రపంచకప్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాలే.. ఇంగ్లండ్‌ ఖాతాలో చెత్త రికార్డు!

Published Date :October 16, 2023 , 10:40 am
By Sampath Kumar
England Cricket: ప్రపంచకప్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాలే.. ఇంగ్లండ్‌ ఖాతాలో చెత్త రికార్డు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

England become first team to lose against 11 Test-playing nations in World Cup: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో టైటిల్ ఫేవరెట్‌, డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. పసికూన అఫ్గానిస్తాన్‌ చేతిలో దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు 69 పరుగుల తేడాతో ఓడిపోయింది. అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్ల ధాటికి 40.3 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లండ్‌.. ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ప్రపంచకప్‌ చరిత్రలో అన్ని టెస్ట్‌ ప్లేయింగ్‌ జట్ల చేతుల్లో ఓడిన జట్టుగా రికార్డుల్లో నిలిచింది.

1975 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన ఇంగ్లండ్‌.. 1979 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ చేతిలో ఓడిపోయింది. 1983, 1987 ప్రపంచకప్‌లలో భారత్‌, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌ జట్ల చేతుల్లో ఇంగ్లీష్ జట్టు ఓటమిని ఎదుర్కొంది. 1992 ప్రపంచకప్‌లో పసికూన జింబాబ్వే చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక 1996 ప్రపంచకప్‌లో శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లపై పరాజయాలు ఎదుర్కొంది.

Also Read: Telangana Elections 2023: అధికార బీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్.. నేడు కాంగ్రెస్‌లోకి..!

2011 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ జట్టుకు ఊహించని పరాభవం ఎదురైంది. ఐర్లాండ్‌ చేతిలో దారుణమాగి ఓడిపోయింది. 2015లో ఇంగ్లండ్‌కు మరో బిగ్ షాక్‌ తగిలింది. బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమిపాలైంది. ఇక 2023 ప్రపంచకప్‌లో పసికూన ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో పరాజయం పాలైంది. దాంతో ప్రపంచకప్‌ చరిత్రలో అన్ని టెస్ట్‌ దేశాల చేతుల్లో ఓడిపోయిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. 2023 ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లీష్ జట్టు ఒకే మ్యాచ్ గెలిచింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • england
  • England Cricket
  • England Record
  • England vs Afghanistan
  • World Cup 2023

తాజావార్తలు

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • సింగల్ హ్యాండ్ తో Marco Jansen అద్భుత క్యాచ్‌.. అబ్బురపోయిన SRH కెప్టెన్ ఇషాన్ కిషన్..!

  • Harish Shankar: పాపం హరీష్ శంకర్ అంటే ఏంటో అనుకున్నా.. డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

  • Priyansh Arya Fifty: ప్రియాంశ్ ఆర్య సంచలనం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు!

  • Lashkar-e-Taiba: పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రతిష్టను పెంచింది..

ట్రెండింగ్‌

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions