Elevator Accident : ఖమ్మంలో దారుణం.. లిఫ్ట్ రాకముందే డోర్ ఓపెన్ చేయడంతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం నగరంలోని తెలంగాణ ఆసుపత్రిలో లిఫ్ట్ లో పడి మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. వైరా మండలం గొల్లెనపహాడ్ కు చెందిన ప్రమీల తెలంగాణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంధువుల ను పరామర్శించేందుకు వచ్చింది. అయితే.. ఆసుపత్రికి వచ్చి ప్రమీల బంధువులను పరామర్శించి తిరిగి వెళ్తుతూ లిఫ్ట్ వద్దకు చేరుకుంది. అయితే.. లిఫ్ట్ వచ్చిందేమో అనుకున్న ప్రమీల లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లడంతో.. అక్కడ ఖాళీగా ఉండటంతో ఒక్కసారిగి కిందపడి తీవ్ర గాయాలపాలైంది.
Also Read
- PayPal Layoffs: పేపాల్‌లో భారీ లేఆఫ్స్.. భారత్‌లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
- CJP: సీజేపీ-డెమొక్రటిక్ ఏర్పాటు.. కాక్రోచ్ పార్టీలో చీలిక.. కేజ్రీవాల్ టీమ్‌గా మారిందని ఆరోపణ..
- Tilak Varma: 55 ఏళ్ల చరిత్ర తిరగరాసిన తిలక్ వర్మ.. అసలైన ట్విస్ట్ ఇదే..
- Mayawati: ఎన్నికల వేళ మేనల్లుడికి మాయావతి షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
అయితే.. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రమీల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మామూలుగా లిఫ్ట్ రాకుండా లిఫ్ట్ డోర్ తెరుచుకోదు. అయితే.. ఆసుపత్రిలో లిఫ్ట్ రాకుండానే లిఫ్ట్ డోర్ చేరుకోవడంతో.. ప్రమీల లోపలి వెళ్లింది.. ప్రమీల లిఫ్ట్‌లోకి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
తాజావార్తలు
-
PayPal Layoffs: పేపాల్‌లో భారీ లేఆఫ్స్.. భారత్‌లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
-
CJP: సీజేపీ-డెమొక్రటిక్ ఏర్పాటు.. కాక్రోచ్ పార్టీలో చీలిక.. కేజ్రీవాల్ టీమ్‌గా మారిందని ఆరోపణ..
-
Tilak Varma: 55 ఏళ్ల చరిత్ర తిరగరాసిన తిలక్ వర్మ.. అసలైన ట్విస్ట్ ఇదే..
-
Mayawati: ఎన్నికల వేళ మేనల్లుడికి మాయావతి షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!