Viral Video : అనారోగ్యానికి గురైన కేర్ టేకర్ ను చూసేందుకు ఆస్పత్రికి వచ్చిన ఏనుగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video : సింహం, పులి, చిరుత వంటి వన్యప్రాణుల నుండి మానవులు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలని చెబుతుంటారు. అయితే మానవులు భయపడని కొన్ని అడవి జంతువులు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాటిని మనుషుల సహచరులు అని కూడా పిలుస్తారు. వీటిలో ఏనుగులు కూడా ఉన్నాయి. భూమిపై ఉన్న ఈ అతిపెద్ద దిగ్గజం శతాబ్దాలుగా మనుషులతో కలిసి జీవిస్తోంది. పూర్వకాలంలో రాజులు, చక్రవర్తులు వాటిని స్వారీ చేసేవారు. వాటిని యుద్ధాలలో కూడా ఉపయోగించారు. ఇవి స్నేహపూర్వకంగా ఉంటాయి. ప్రస్తుతం ఏనుగుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రజల హృదయాలను హత్తుకుంది.
Read Also:Bengaluru cafe blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ “ఇస్లామిక్ స్టేట్” పనే..!
Also Read
- Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
- OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
- OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
- Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
ఏనుగు అనారోగ్యంతో ఆస్పత్రికి చేరుకుంది. తనను అప్పటి వరకు కంటికి రెప్పలా చూసుకున్న కేర్ టేకర్ అనారోగ్యంతో ఉన్నాడని తెలిసి పరామర్శించేందుకు వచ్చింది. ఏనుగు తలుపు దగ్గర కూర్చుని, దాని సంరక్షకుడు చేరిన ఆసుపత్రి గదికి నెమ్మదిగా ఎలా చేరిందో వీడియోలో మీరు చూడవచ్చు. ఏనుగు అతన్ని మేల్కొలపడానికి ప్రయత్నిస్తుంది, కానీ సంరక్షకుడు చాలా అనారోగ్యంతో, వృద్ధాప్యంలో ఉన్నందున మంచం మీద నుండి తను కదలలేకపోయాడు. కాబట్టి సమీపంలో ఉన్న ఒక మహిళ వృద్ధుడి చేతిని పట్టుకుని, ఏనుగు తొండంపై పెట్టడంలో సాయపడింది. మానవుని పట్ల ఏనుగుకు ఉన్న ప్రేమ ఇంతకు ముందు మీరు చాలా అరుదుగా చూసి ఉంటారు.
Read Also:Machani Somnath: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మాచాని సోమనాథ్..
ఈ హృదయాన్ని హత్తుకునే వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్లో @TheFigen_ అనే IDతో షేర్ చేయబడింది. కేవలం 27 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 2.2 మిలియన్లు అంటే 22 లక్షల మంది వీక్షించారు. 36 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేశారు.
An elephant comes to visit it's elderly human companion in village hospital … 💕pic.twitter.com/QMx14Jlx0c
— Figen (@TheFigen_) March 13, 2024
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!