Elephant : చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం.. దంపతులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు భీభత్సం సృష్టించింది. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం 190 – రామాపురం గ్రామంలో బుధవారం ఏనుగు దాడిలో దంపతులు మృతి చెందారు. ఒంటరిగా ఉన్న ఏనుగు గ్రామంలోకి వెళ్లి పొలంలో ఉన్న దంపతులు వెంకటేష్ (50), సెల్వి (45)పై దాడి చేసి చంపేసింది. ఆ ప్రాంతంలో విధ్వంసం సృష్టించిన ఏనుగు రైతు కార్తీక్‌పై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో… రైతు కార్తీక్ పరిస్థితి విషమంగా ఉండడంతో గుడిపాల ఆస్పత్రికి తరలించారు.
Also Read : TOBY: కన్నడలో మరో కాంతర రేంజ్ మూవీ… బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది
Also Read
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
గ్రామాల్లోకి వచ్చిన అడవి ఏనుగు పెంపుడు జంతువులపై దాడి చేయడంతో అనేక జంతువులు మృత్యువాత పడ్డాయి. పోలీసులు, అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని పంటలను విధ్వంసం చేస్తున్న ఏనుగును అడవుల్లోకి తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చిత్తూరు ఆర్డీఓ రేణుక, తహశీల్దార్ రాజేంద్రప్రసాద్‌తో కలిసి బాధిత ప్రాంతాలను సందర్శించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. భార్యభర్తలు మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగులు వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల కుప్పంలో సమీపంలో కూడా అడవి ఏనుగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Also Read : Asia Cup 2023: ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే పాకిస్తాన్ పటిష్ఠంగా మారింది.. జాగ్రత్తగా ఉండాల్సిందే!
తాజావార్తలు
-
Aadi Saikumar : ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్మెంట్: ‘శంభల’ టీమ్‌తో మరో క్రేజీ ప్రయోగం!
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Akshay Kumar: దిల్ రాజు – అక్షయ్ కుమార్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు..
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్‌పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!