Delhi Liquor case: గోవా వంతు వచ్చింది.. ఆప్ లీడర్లకు ఈడీ సమన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మద్యం కుంభకోణం ఇప్పుడు గోవాకు పాకింది. ఈ కేసులో గోవా ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలకు ఎన్‌ఫోన్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆప్ నాయకులు అమిత్ పాలేకర్, రామారావు వాఘ్, దత్తా ప్రసాద్ నాయక్, భండారీ సమాజ్, అశోక్ నాయక్‌లకు నోటీసులు జారీ చేసింది. గురువారం విచారణకు రావాలని ఈడీ సమన్లు అందించింది.
ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. సిసోడియా గతేడాది నుంచి జైల్లో ఉన్నారు. ఇటీవల కవిత, కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ సీఎం ఈడీ కస్టడీలో ఉన్నారు. అరెస్ట్, కస్టడీపై కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ఏప్రిల్ 3కు హైకోర్టు విచారణ వాయిదా వేసింది. ఇక కవిత ఈడీ కస్టడీ ముగియడంతో తీహార్ జైలుకు తరలించారు.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఇది కూడా చదవండి: SRH vs MI: ఐపీఎల్ చరిత్రలో రికార్డ్ స్కోరు.. ముంబై ముందు భారీ టార్గెట్
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ అధికారులు పలువురిని అరెస్ట్ చేయడంతో పలు ఆస్తులను కూడా అటాచ్ చేశారు. కేజ్రీవాల్‌కు తొమ్మిది సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణకు డుమ్మా కొట్టడంతో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు ఈనెల 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. గురువారం కస్టడీ ముగియగానే కోర్టులో హాజరపర్చనున్నారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: పొత్తు ధర్మాన్ని విస్మరిస్తే కఠిన చర్యలు.. పవన్ హెచ్చరిక
Delhi Liquor policy case | ED summons AAP Goa president Amit Palekar, Ramarao Wagh, Datta Prasad Naik and president of Bhandari Samaj – Ashok Naik, asking them join the investigation tomorrow.
— ANI (@ANI) March 27, 2024
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!